National Book Trust Recruitment 2023 వివిధ అసిస్టెంట్ లెవెల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|National Book Trust Recruitment 2023 Full Details in Telugu

National Book Trust Recruitment 2023

National Book Trust Recruitment 2023 వివిధ అసిస్టెంట్ లెవెల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|National Book Trust Recruitment 2023 Full Details in Telugu

NBT(National Book Trust) నుండి 10 అసిస్టెంట్,ఎడిటర్ మొదలగు ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం  జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 05 ఆగష్టు 2023 నుండి 19 ఆగష్టు 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు NBT విడుదల చేసిన National Book Trust Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

National Book Trust Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

National Book Trust Recruitment 2023 : నేషనల్ బుక్ ట్రస్ట్ (NBT) ఇటీవల విడుదల చేసిన 10 ఉద్యోగాలలో  ఈవెంట్ మేనేజర్, రీసెర్చ్ & లిటరరీ క్యూరేటర్స్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, కామిక్ బుక్ ఆర్టిస్ట్, ఇలస్ట్రేటర్, అసిస్టెంట్ ఎడిటర్ (హిందీ), అసిస్టెంట్ ఎడిటర్ (బంగ్లా), అసిస్టెంట్ ఎడిటర్ (ఇంగ్లీష్), అసిస్టెంట్ ఎడిటర్ (గుజరాతి)  పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్టు పద్దతిన ఫుల్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు కాని చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు NBT ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు NBT అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

National Book Trust Recruitment 2023

National Book Trust Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్ (NBT)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు ఈవెంట్ మేనేజర్, రీసెర్చ్ & లిటరరీ క్యూరేటర్స్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, కామిక్ బుక్ ఆర్టిస్ట్, ఇలస్ట్రేటర్, అసిస్టెంట్ ఎడిటర్ (హిందీ), అసిస్టెంట్ ఎడిటర్ (బంగ్లా), అసిస్టెంట్ ఎడిటర్ (ఇంగ్లీష్), అసిస్టెంట్ ఎడిటర్ (గుజరాతి)
ఖాళీల సంఖ్య 10 పోస్టులు
జీతం ₹60000 – 1,00,000/-
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.nbtindia.gov.in

National Book Trust Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 05 ఆగష్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 19 ఆగష్టు 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 19 ఆగష్టు 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

National Book Trust Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే NBT ఉద్యోగాలకు తప్పకుండా దరఖాస్తు చేయండి ఎందుకంటే వీటికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS ఫీజు లేదు
SC,ST &PWD ఆడవాళ్ళు  ఫీజు లేదు

National Book Trust Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

National Book Trust Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే NBT ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. NBT నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

1. ఈవెంట్ మేనేజర్  – 45 సంవత్సరాలు
2. లిటరరీ క్యూరేటర్స్ – 35 సంవత్సరాలు
3. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ – 35 సంవత్సరాలు
4. కామిక్ బుక్ ఆర్టిస్ట్ – 35 సంవత్సరాలు
5. ఇలస్ట్రేటర్ – 35 సంవత్సరాలు
6. అసిస్టెంట్ ఎడిటర్ (హిందీ) – 50 సంవత్సరాలు
7. అసిస్టెంట్ ఎడిటర్ (బంగ్లా) – 50 సంవత్సరాలు
8. అసిస్టెంట్ ఎడిటర్ (ఇంగ్లీష్) – 50 సంవత్సరాలు
9. అసిస్టెంట్ ఎడిటర్ (గుజరాతి) – 50 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

National Book Trust Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
ఈవెంట్ మేనేజర్ 01 రూ. 1 లక్ష నెలకు
లిటరరీ క్యూరేటర్స్ 02 రూ. 65000-75000 నెలకు
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 01 రూ. 30000-40000 నెలకు
కామిక్ బుక్ ఆర్టిస్ట్ 01 రూ. 40000-50000 నెలకు
ఇలస్ట్రేటర్ 01 రూ. 40000-50000 నెలకు
అసిస్టెంట్ ఎడిటర్ (హిందీ) 01 రూ. 60000-65000 నెలకు
అసిస్టెంట్ ఎడిటర్ (బంగ్లా) 01 రూ. 60000-65000 నెలకు
అసిస్టెంట్ ఎడిటర్ (ఇంగ్లీష్) 01 రూ. 60000-65000 నెలకు
అసిస్టెంట్ ఎడిటర్ (గుజరాతి) 01 రూ. 60000-65000 నెలకు

National Book Trust ఉద్యోగాల అర్హతలు

NBT ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

ఈవెంట్ మేనేజర్

  • పోస్టు గ్రాడ్యుయేట్  డిగ్రీ కంప్యూటర్ ప్రావీణ్యం, MS ఆఫీస్‌లో పని చేయడంలో పరిజ్ఞానం ఇంగ్లీషు మరియు హిందీ భాషల పరిజ్ఞానం కావాలి.
  • మార్కెటింగ్, అడ్వర్టైజింగ్‌లో MBA లేదా ఈవెంట్ మేనేజ్‌మెంట్ అనుభవాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
    ఈవెంట్‌లో 3-5 సంవత్సరాలు మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, మీడియా, సీనియర్ గవర్నమెంట్‌తో నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌తో అనునవం కావాలి.

లిటరరీ క్యూరేటర్స్–

  • బ్యాచిలర్ డిగ్రీ, ప్రాధాన్యంగా సాహిత్యం/మానవ శాస్త్రాలు/సాంఘిక శాస్త్రాలలో సాహిత్య ఈవెంట్/ఈవెంట్ ప్లానింగ్ మేనేజ్‌మెంట్‌తో 3-5 సంవత్సరాల అనుభవం
  • పుస్తక సంఘటనలతో అనుభవం మరియు సాహిత్యం పట్ల ఉత్సాహం మరియు అభిరుచి
  • ప్రచురణలో సమకాలీన ధోరణుల పరిజ్ఞానంతో సహా ప్రచురణ పరిశ్రమలో జ్ఞానం మరియు అనుభవం
  • భారతదేశం యొక్క బహుభాషా జీవిత ప్రకృతి దృశ్యం గురించి అవగాహన
  • అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు (మౌఖిక, వ్రాతపూర్వక మరియు ప్రదర్శన)
  • అద్భుతమైన వ్యక్తుల మధ్య మరియు సంస్థాగత నైపుణ్యాలు
  • మీడియా మరియు ప్రజా సంబంధాల నైపుణ్యాలు

ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ –

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్
  •  అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పని అనుభవం
  • కంప్యూటర్ నాలెడ్జి

కామిక్ బుక్ ఆర్టిస్ట్ –

  • ఫైన్ ఆర్ట్స్,గ్రాఫిక్ డిజైన్ సంబంధిత విభాగాలలో డిగ్రీ ఉండాలి.
  • కామిక్ బుక్ ఆర్టిస్ట్ గా 2 లేదా 3 సంవత్సరలా పని అనుభవం.
  • పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ ని చూడగలరు

ఇలస్ట్రేటర్ –

  • ఫైన్ ఆర్ట్స్,గ్రాఫిక్ డిజైన్ విభాగాలలో డిగ్రీ ఉండాలి.
  • 3 సంవత్సరాల అనుభవం
  • పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ చూడండి.

అసిస్టెంట్ ఎడిటర్ (హిందీ) –

  • హిందీలో మాస్టర్స్ డిగ్రీ కలిగుండాలి.
  • సంబంధిత బాష లో రాయడం చదవడం తెలిసుండాలి.
  • సాహిత్యం,సమాజిక మరియు కల్చర్ లో మంచి పరిజ్ఞానం ఉండాలి.
  • ఇంగ్లీష్ భాష లో నాలాడ్జ్ ఉండాలి.

అసిస్టెంట్ ఎడిటర్ (బంగ్లా) –

  • బంగ్లా భాషలో మాస్టర్స్ డిగ్రీ కలిగుండాలి.
  • సంబంధిత బాష లో రాయడం చదవడం తెలిసుండాలి.
  • సాహిత్యం,సమాజిక మరియు కల్చర్ లో మంచి పరిజ్ఞానం ఉండాలి.
  • ఇంగ్లీష్ భాష లో నాలాడ్జ్ ఉండాలి.

అసిస్టెంట్ ఎడిటర్ (ఇంగ్లీష్) –

  • ఇంగ్లీష్ భాషలో మాస్టర్స్ డిగ్రీ కలిగుండాలి.
  • సంబంధిత బాష లో రాయడం చదవడం తెలిసుండాలి.
  • సాహిత్యం,సమాజిక మరియు కల్చర్ లో మంచి పరిజ్ఞానం ఉండాలి.
  • ఇంగ్లీష్ భాష లో నాలాడ్జ్ ఉండాలి.

అసిస్టెంట్ ఎడిటర్ (గుజరాతి) –

  • గుజరాతీ భాషలో మాస్టర్స్ డిగ్రీ కలిగుండాలి.
  • సంబంధిత బాష లో రాయడం చదవడం తెలిసుండాలి.
  • సాహిత్యం,సమాజిక మరియు కల్చర్ లో మంచి పరిజ్ఞానం ఉండాలి.
  • ఇంగ్లీష్ భాష లో నాలాడ్జ్ ఉండాలి.

National Book Trust Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • షార్ట్ లిస్ట్
  • ఇంటర్వ్యూ

 

National Book Trust Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

National Book Trust Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్  విధానంలో దరఖాస్తుకు 19 ఆగష్టు 2023 చివరి తేదీ. నిర్ణీత తేదీ మరియు సమయానికి NBT దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి NBT దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • National Book Trust Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 05 ఆగష్టు 2023 నుండి 19 ఆగష్టు 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • NBT Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • NBT ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • దరఖాస్తు ఫారమ్‌ను పోస్ట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ఫైనల్ గా పోస్టు ద్వారా కింద ఇచ్చిన అడ్రెస్స్ కి 19 ఆగష్టు 2023 కల్లా పంపించాలి.

అడ్రెస్స్ : జాయింట్ డైరెక్టర్ (A&F), నేషనల్ బాక్ ట్రస్ట్, ఇండియా నెహ్రూ భవన్, 5, ఇన్స్టుషనల్ ఏరియా, ఫేజ్-ఎల్, వసంత్ కుంజ్, న్యూఢిల్లీ-110070.

Joint Director (A&F), National Book Trust, India, Nehru Bhawan, 5, Institutional Area, Phase-ll, Vasant Kunj, Ne\i\r Delhi -11007

National Book Trust Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ ఫారం Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

4 thoughts on “National Book Trust Recruitment 2023 వివిధ అసిస్టెంట్ లెవెల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|National Book Trust Recruitment 2023 Full Details in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *