IFFCO Recruitment 2023 అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల|IFFCO Recruitment 2023 Full Details in Telugu
ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) నుండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (AGT) ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 20 సెప్టెంబర్ 2023 నుండి 07 అక్టోబర్ 2023 ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియ INDIAN FARMERS FERTILISER COOPERATIVE LIMITED (IFFCO) విడుదల చేసిన IFFCO Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.
IFFCO Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
IFFCO Recruitment 2023 : ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) ఇటీవల అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (AGT) ఉద్యోగాలను భర్తీ చేయడానికి సూపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు మొదట్లో ట్రైనింగ్ 01 సంవత్సరం ఇచ్చి ఆ తర్వాత పెర్మనెంట్ చేస్తారు. చూడండి ఎటువంటి అనుభవం అవసరం లేదు, డైరెక్ట్ గా కేంద్ర గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించచ్చు..అది కూడా చిన్న వయసులో ఎట్టి పరిస్తితుల్లలో ఈ అవకాశాన్ని వదలద్దు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు IFFCO ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము డీటైల్ గా ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం మీరు INDIAN FARMERS FERTILISER COOPERATIVE LIMITED (IFFCO) అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.
IFFCO Recruitment 2023 పూర్తి వివరాలు
సంస్థ | ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) |
కేటగిరి | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
ఉద్యోగాలు | అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (AGT) |
ఖాళీల సంఖ్య | తెలుపలేదు |
ట్రైనింగ్ లో జీతం | ₹33,000/- |
ట్రైనింగ్ తర్వాత జీతం | ₹37,000/- బేసిక్ పే + అలవెన్సులు |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ ద్వారా |
అధికారిక వెబ్సైటు | www.iffco.in |
IFFCO Recruitment 2023 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ | 20 సెప్టెంబర్ 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 07 అక్టోబర్ 2023 |
మరిన్ని అప్డేట్స్ కోసం | టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి |
దరఖాస్తు ఫీజు
IFFCO Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే తప్పకుండా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోండి ఎందుకంటే వీటికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. ఒక్కసారి ఆలోచించండి ఫీజు లేకుండా కేంద్ర ప్రభుత్వ పెర్మనెంట్ ఉద్యోగం కొట్టే గొప్ప అవకాశం ఇది.
కేటగిరి | ఫీజు వివరలు |
జనరల్, OBC & EWS | ఫీజు లేదు |
SC,ST, PWD & ఆడవాళ్ళు | ఫీజు లేదు |
IFFCO Recruitment 2023 ఉద్యోగాలకు వయస్సు అర్హత
IFFCO Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే IFFCO ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. IFFCO నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:
- కనీష్ట వయస్సు : 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు
- వయస్సు సడలింపు : గవర్నమెంట్ నిబంధనల ప్రకారం.
# మీకోసం మరిన్ని ఉద్యోగాలు
- ICFRE RFRI Recruitment 2023
- Army HQ Westren Command Recruitment 2023
- CSIR CLRI Recruitment 2023
- RBI Assistant Recruitment 2023
- Army War College Mhow Recruitment 2023
- North Eastern Police Acadamy Recruitment 2023
- NSIC Recruitment 2023
IFFCO Recruitment 2023 మొత్తం ఖాళీలు & జీతం
ఉద్యోగాలు | ఖాళీలు | జీతం |
అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (AGT) | – | ₹37,000/- |
IFFCO Recruitment 2023 ఉద్యోగాల అర్హతలు
IFFCO ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:
అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (AGT) –
- నాలుగు సంవత్సరాల B.Sc. (వ్యవసాయం) ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీ. నవంబర్, 2023 నాటికి చివరి సెమిస్టర్ ఫలితాలు ఆశించే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- జనరల్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 60% మార్కులను సాధించి ఉండాలి మరియు SC/ST అభ్యర్థులు B.Sc.(అగ్రికల్చర్) డిగ్రీలో కనీసం 55% మార్కులను సాధించి ఉండాలి. B.Sc (అగ్రికల్చర్) డిగ్రీలో CGPA స్కోర్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు శాతంగా మార్చుకోవాలి.
- B.Sc (వ్యవసాయం) డిగ్రీ 2020 సంవత్సరం తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
- పైన పేర్కొన్న అర్హతలు UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఉండాలి.
IFFCO Recruitment 2023 ఎంపిక ప్రక్రియ
- ప్రిలిమినరీ రాత పరీక్ష
- మెయిన్స్ రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
IFFCO Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ
IFFCO Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో 07 అక్టోబర్ 2023 కల్లా దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత తేదీ మరియు సమయానికి IFFCO దరఖాస్తు ఫారమ్‌ను ఆన్లైన్ లో సమర్పించడంలో ఎటువంటి ఆలస్యమైన అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.
- దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
- ఆన్లైన్ విధానంలో కింద ఇచ్చిన లింక్ ద్వారా తప్పులు లేకుండా దరఖస్తూ చేసుకోవాలి.
- IFFCO Recruitment 2023 ఉద్యోగాలకు 20 సెప్టెంబర్ 2023 నుండి 07 అక్టోబర్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- IFFCO ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని మరియు IFFCO విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా చదివి ఉండాలి.
- IFFCO ఉద్యోగాలకు అవసరమైన డాకుమెంట్స్ అన్ని దెగ్గర ఉంచుకోవాలి.
- పైనల్ గా సబ్మిట్ చేసిన ఫారం యొక్క సాఫ్ట్ కాపీ ని దెగ్గర పెట్టుకోండి ఫ్యూచర్ అవసరాల కోసం.
IFFCO Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ | Click Here |
దరఖస్తూ చేయడానికి | Click Here |
అధికారిక వెబ్సైటు | Click Here |
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం | Click Here |