AP District Court Recruitment 2023 టైపిస్ట్, జూ.అసిస్టెంట్ మొదలగు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల|AP District Court Jobs Info Telugu 2023

AP District Court Recruitment 2023 టైపిస్ట్, జూ.అసిస్టెంట్ మొదలగు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల|AP District Court Jobs Info Telugu 2023

AP District Court నుండి టైపిస్ట్,జూ.అసిస్టెంట్ & అటెండర్ ఇంకా వివిధ రకాల ఉద్యోగాలతో బంపర్ Recruitment విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో పని చేయాలనుకుంటే ఇది చాలా మంచి అవకాశం. వీటికి 25 జులై 2023 నుండి 04 ఆగస్టు 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు District and Sessions Judge-Nellore వారు విడుదల చేసిన AP District Court Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AP డిస్ట్రిక్ట్ కోర్టు రిక్రూట్మెంట్ 2023 పూర్తి వివరాలు

AP District Court Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ జిల్లా మరియు సెషన్స్ జడ్జ్ నుండి నెల్లూరు కోర్టులో పని చేయడానికి టైపిస్ట్,హెడ్ క్లర్క్,జూనియర్ అసిస్టెంట్ & అటెండర్ మొత్తం 6 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరు దరఖాస్తు చేయండి. ఈ పేజీ లో మీకు AP District Court ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్డులు AP District Court అధికారిక వెబ్సైటు కూడా సందరహించవచ్చు.

AP District Court Recruitment 2023

AP District Court Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ AP District Court
కేటగిరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు టైపిస్ట్,హెడ్ క్లర్క్,జూనియర్ అసిస్టెంట్ & అటెండర్
ఖాళీల సంఖ్య 06 పోస్టులు
జీతం చెప్పలేదు
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు apdistrictcourt.in

AP District Court 2023 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 25 జలై 2023
దరఖాస్తు చివరి తేదీ 04 ఆగస్టు 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 04 ఆగష్టు వరకు
పరీక్ష తేదీ తర్వాత తెలియజేస్తారు
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

AP District Court ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరంలేదు. ఉద్యోగార్థులకు ఇది చక్కటి అవకాశం కాబట్టి ఈ సదవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ వదులుకోకండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్త్రీ,పురుషులు ఇద్దరు వారు ఏ వర్గం అయినా ఫ్రీ గా దరఖాస్తు చేయవచ్చు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS 0/-
SC,ST,PWD & స్త్రీలు 0/-

AP District Court ఉద్యోగాలకు వయస్సు అర్హత

AP District Court Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే AP Court ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. AP డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

  • కనిష్త వయస్సు – 18 సంవత్సరాలు
  • గరిష్త వయస్సు – 42 సంవత్సరాలు
  • వయస్సు లెక్కించ వలసిన తేదీ : 04 ఆగస్టు 2023

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

AP District Court Recruitment 2023 మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
టైపిస్ట్,హెడ్ క్లర్క్,జూనియర్ అసిస్టెంట్ & అటెండర్ 06 చెప్పలేదు

AP District Court Recruitment 2023

AP District Court ఉద్యోగాల అర్హతలు

AP District Court ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

పర్సనల్ అసిస్టెంట్:

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. హయ్యర్ గ్రేడ్ లేదా తత్సమాన పరీక్ష ద్వారా ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో AP ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. హయ్యర్ గ్రేడ్ ద్వారా పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, లోయర్ గ్రేడ్ ద్వారా పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, A.P. హైదరాబాద్ నిర్వహించే హయ్యర్ గ్రేడ్ ద్వారా ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌లో AP ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్‌లో పరిజ్ఞానం లేదా అర్హత ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్:

సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్, లేదా ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ లేదా ఏదైనా తత్సమాన పరీక్ష ద్వారా గుర్తించబడిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి.

టైపిస్ట్:

సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్, లేదా ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ లేదా ఏదైనా తత్సమాన పరీక్ష ద్వారా గుర్తించబడిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. హయ్యర్ గ్రేడ్ అర్హత లేదా దానికి సమానమైన పరీక్ష ద్వారా ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌లో AP ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి.

అటెండర్:

7వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో విఫలమైన అభ్యర్థులు అర్హులుగా పరిగణించబడతారు, కానీ అంతకంటే ఎక్కువ అర్హతలు ఉన్నవారు అర్హులుగా పరిగణించబడరు.

AP District Court Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

AP District Court ఉద్యోగాలకు ఎంపిక విధానం గురించి అధికారిక నోటిఫికేషన్ లో ఇవ్వలేదు కాని ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండకపోయినా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు టైపింగ్ మరియు సంబంధిత ఉద్యోగాలను అనుసరించి ఆయా పనుల మీద దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేయండి.

AP District Court Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

AP District Court Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు సమర్పణ ప్రక్రియ 04 ఆగస్టు 2023 నాటికి ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి AP District Court ఉద్యోగాలకు దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్ లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి AP District Court జాబ్స్ కి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • AP District Court Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 25 జూలై 2023 నుండి 04 ఆగస్టు 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • AP డిస్ట్రిక్ట్ కోర్టు రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • AP డిస్ట్రిక్ట్ కోర్టు రిక్రూట్మెంట్ 2023 కోసం అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్ జిరాక్స్ – అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, మొదలైన వాటి పైన గెజిటెడ్ అధికారితో సంతకం చేయనించాలి
  • విటన్నిటిని దరఖాస్తు ఫారం తో పాటు ఎన్వలప్ లో పెట్టి సంబంధిత చిరునామకు నిర్ణీత తేదీలోగా పంపాలి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే ఏమి అవసరంలేదు.
  • చివరగా సంబందించిన డిస్ట్రిక్ట్ కోర్టులలో దరఖాస్తులను సమర్పించాలి.

AP District Court Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ ఫారం Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

1 thought on “AP District Court Recruitment 2023 టైపిస్ట్, జూ.అసిస్టెంట్ మొదలగు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల|AP District Court Jobs Info Telugu 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *