AAICLAS Recruitment 2023 105 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|AAICLAS Trolley Retriever  Recruitment 2023 Full Details in Telugu

AAICLAS Recruitment 2023 105 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|AAICLAS Trolley Retriever  Recruitment 2023 Full Details in Telugu

AAI CARGO LOGISTICS & ALLIED SERVICES (AAICLAS) నుండి 105 ట్రోలీ రెట్రివర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 02 ఆగస్టు 2023 నుండి 31 ఆగస్టు 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు AAICLAS విడుదల చేసిన AAICLAS Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

AAICLAS ట్రోలీ రెట్రివర్ నోటిఫికేషన్ 2023 పూర్తి వివరాలు

AAICLAS Recruitment 2023 : ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సబ్సిడరి సంస్థ అయిన AAICLAS నుండి 105 ట్రోలీ రెట్రివర్ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జాతిగింది. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు అయితే ఇవి 3 సంవత్సరాల కాంట్రాక్టు ఉద్యోగాలు. చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు AAICLAS ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్డులు AAICLAS అధికారిక వెబ్సైటు కూడా విజిట్ చేయవచ్చు.

AAICLAS Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ AAICLAS
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు ట్రోలీ రెట్రివర్
ఖాళీల సంఖ్య 105 పోస్టులు
జీతం ₹21,300/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.aaiclas.aero

AAICLAS Recruitment 2023 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 02 ఆగస్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 31 ఆగస్టు 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 31 ఆగష్టు వరకు
పరీక్ష తేదీ తరవాత ఇంటిమేషన్ ఇస్తారు
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

AAICLAS Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే AAICLAS అధికారిక వెబ్సైటు ద్వారా ట్రోలీ రెట్రివర్ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ ద్వారా చెల్లించేందుకు 31 ఆగస్టు 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS 250/-
SC,ST  & స్త్రీలు 0/-

AAICLAS ఉద్యోగాలకు వయస్సు అర్హత

AAICLAS Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే AAICLAS ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. AAICLAS ట్రోలీ రెట్రివర్ ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

    • కనిష్త వయస్సు – 18 సంవత్సరాలు
    • గరిష్త వయస్సు – 27 సంవత్సరాలు
    • వయస్సు లెక్కించ వలసిన తేదీ : 31 ఆగస్టు 2023

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

AAICLAS Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
ట్రోలీ రెట్రివర్ 105 ₹21,300/-

AAICLAS Recruitment 2023  ఉద్యోగాల అర్హతలు

AAICLAS ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

  • ట్రోలీ రెట్రివర్ – 10వ తరగతి పాస్
  • ఎత్తు – 157 సెంటిమీటర్లు బరువు – 55 కిలోలు ఛాతి – 81 సెంటిమీటర్లు (గాలి పీల్చినప్పుడు 5 cms పెరగాలి)

AAICLAS Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • ఫిసికల్ ఎఫిసియన్సీ టెస్ట్
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
  • మెడికల్ పరీక్ష
  • ఎంపిక

AAICLAS Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

AAICLAS Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 31 ఆగస్టు 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి AAICLAS ట్రోలీ రెట్రివర్ పోస్టులకు దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

    • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి AAICLAS ట్రోలీ రెట్రివర్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
    • AAICLAS Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 02 ఆగస్టు 2023 నుండి 31 ఆగస్టు 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
    • AAICLAS రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
    • AAICLAS రిక్రూట్‌మెంట్ కోసం అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
    • AAICLAS రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
    • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
    • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
    • ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

AAICLAS Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

AAICLAS Recruitment 2023 లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి

AAICLAS 105 ట్రోలీ రెట్రివర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Degree అర్హత వాళ్లు AAICLAS ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చా?

చేయవచ్చు. 10వ తరగతి మాత్రమే దీనికి అర్హత గా ఇవ్వడం జరిగింది కాబట్టి డిగ్రీ వాళ్లు కూడా Apply చేయవచ్చు.

1 thought on “AAICLAS Recruitment 2023 105 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|AAICLAS Trolley Retriever  Recruitment 2023 Full Details in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *