SSC GD Constable Recruitment 2023 26146 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల|SSC GD Constable Recruitment 2023 Full Details in Telugu
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి 26146 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 24 నవంబర్ 2023 నుండి 31 డిసెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు Staff Selection Commission (SSC) విడుదల చేసిన SSC GD Constable Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.
SSC GD Constable Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
SSC GD Constable Recruitment 2023 : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి 26146 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. చూడండి చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వంలో సెటిల్ అవ్వాలంటే ఇదే మీకు గొప్ప అవకాశం, ఎందుకంటే వీటికి అనుభవం కూడా అవసరం లేదు. ఈ పేజీ లో మీకు SSC GD Constable Recruitment ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు SSC GD అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.
SSC GD Constable Recruitment 2023 పూర్తి వివరాలు
సంస్థ | స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) |
కేటగిరి | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
ఉద్యోగాలు | కానిస్టేబుల్ పోస్టులు |
ఖాళీల సంఖ్య | 26146 పోస్టులు |
జీతం | ₹21,700/- |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ ద్వారా |
అధికారిక వెబ్సైటు | www.ssc.nic.in |
SSC GD Constable Recruitment 2023 ముఖ్యమైన తేదీలు
దరఖస్తూ ప్రారంభ తేదీ | 24 నవంబర్ 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 31 డిసెంబర్ 2023 |
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 01 జనవరి 2024 |
మరిన్ని అప్డేట్స్ కోసం | టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి |
దరఖాస్తు ఫీజు
SSC GD Constable Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి..ఈ SSC GD Constable ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ ద్వారా ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 01 జనవరి 2024 గా నిర్ణయించారు.
కేటగిరి | ఫీజు వివరలు |
జనరల్, OBC & EWS | ₹100/- |
SC,ST & PwD, స్త్రీలు | ఫీజు లేదు |
SSC GD Constable Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత
SSC GD Constable Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే SSC GD Constable ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. SSC GD Constable Recruitment నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:
- కనీస వయస్సు : 18 సంవత్సరాలు
- గరిష్ట వయో పరిమితి: 23 సంవత్సరాలు
- వయోపరిమితి: 31 డిసెంబర్ 2023 నాటికి
# మీకోసం మరిన్ని ఉద్యోగాలు
- ONGC Apprentice Recruitment 2023
- Sainik School Rewari Recruitment 2023
- IGM Hyderabad Supervisor Recruitment 2023
- Army HQ Dakshin Bharat Area Recruitment 2023
- ICFRE RFRI Recruitment 2023
- Army HQ Westren Command Recruitment 2023
- IIT Madras Recruitment 2023
- AIIMS Bhopal Recruitment 2023
- Territorial Army Officer Recruitment 2023
- Indian Navy SSC Officer Recruitment 2023
- IB SA MTS Recruitment 2023
- AAI Junior Executive ATC Recruitment 2023
- BECIL Recruitment 2023
- CSIR-IGIB Recruitment 2023
SSC GD Constable Recruitment మొత్తం ఖాళీలు & జీతం
పోస్ట్ పేరు | ఖాళీ | జీతం |
కానిస్టేబుల్ | 26146 | ₹21,700 – 69,100/- |
SSC GD Constable Recruitment 2023 ఉద్యోగాల అర్హతలు
SSC GD Constable ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:
- కేవలం పదో తరగతి పాసైతే చాలు
PST & PET అర్హత వివరాలు :
SSC GD Constable Recruitment 2023 ఎంపిక ప్రక్రియ
- ఆన్‌లైన్ రాత పరీక్ష (CBT)
- PST & PET టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
SSC GD Constable Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ
SSC GD Constable Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 31.12.2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి SSC GD Constable దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.
- దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి SSC GD Constable దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
- SSC GD Constable Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 24 నవంబర్ 2023 నుండి 31 డిసెంబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
- SSC GD Constable Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
- SSC GD Constable ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
- SSC GD Constable రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
- దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
- అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
- ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
SSC GD Constable Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ | Click Here |
దరఖస్తూ చేయడానికి | Click Here |
అధికారిక వెబ్సైటు | Click Here |
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం | Click Here |