Indian Navy SSC Officer Recruitment 2023 ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల|Indian Navy SSC Officer Recruitment 2023 Full Details in Telugu

Indian Navy SSC Officer Recruitment 2023

Indian Navy SSC Officer Recruitment 2023 ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల|Indian Navy SSC Officer Recruitment 2023 Full Details in Telugu

ఇండియన్ నేవీ నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 224 ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 07 అక్టోబర్ 2023 నుండి 29 అక్టోబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు Indian Navy విడుదల చేసిన Indian Navy SSC Officer Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Indian Navy SSC Officer Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Indian Navy SSC Officer Recruitment 2023 : ఇండియన్ నేవి నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇటీవల మన కోసం 224 ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చూడండి చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వంలో సెటిల్ అవ్వాలంటే ఇదే మీకు గొప్ప అవకాశం, ఎందుకంటే వీటికి అనుభవం కూడా అవసరం లేదు. ఈ పేజీ లో మీకు Indian Navy ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Indian Navy అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Indian Navy SSC Officer Recruitment 2023  

Indian Navy SSC Officer Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ ఇండియన్ నేవీ ( షార్ట్ సర్వీస్ కమిషన్)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు ఆఫీసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య 224 పోస్టులు
జీతం ₹56,100 – 1,77,500/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.joinindiannavy.gov.in

Indian Navy SSC Officer Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 07 అక్టోబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 29 అక్టోబర్ 2023
కోర్స్ మొదలయ్యే తేదీ  జూన్ – 2024
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

Indian Navy SSC Officer Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి..ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో మంచి జీతంతో సెటిల్ అవ్వచ్చు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  0/-
SC,ST  0/-

Indian Navy SSC Officer Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

Indian Navy SSC Officer Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే Indian Navy SSC Officer ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. Indian Navy నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

పోస్ట్ పేరు కింద తేదీల మధ్యలో జన్మించి ఉండాలి
జనరల్ సర్వీస్ {GS (X)/ హైడ్రో క్యాడర్} 02 జూలై 1999 నుండి 01 జనవరి 2005 వరకు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC 02 జూలై 1999 నుండి 01 జూలై 2003 వరకు
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ NAOO 02 జూలై 2000 నుండి 01 జూలై 2005 వరకు
పైలట్ 02 జూలై 2000 నుండి 01 జూలై 2005 వరకు
లాజిస్టిక్స్ 02 జూలై 1999 నుండి 01 జనవరి 2004 వరకు
ఎడ్యుకేషన్ 02 జూలై 1999 నుండి 01 జూలై 2003 వరకు
ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ బ్రాంచ్ (GS) 02 జూలై 1999 నుండి 01 జనవరి 2005 వరకు
నావల్ కన్స్ట్రక్టర్ 02 జూలై 1999 నుండి 01 జనవరి 2005 వరకు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

Indian Navy SSC Officer  Recruitment మొత్తం ఖాళీలు & జీతం

పోస్ట్ పేరు జీతం ఖాళీ
జనరల్ సర్వీస్ GS (X) ₹56,100/- 70
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC ₹56,100/- 08
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ NAOO ₹56,100/- 18
పైలట్ ₹56,100/- 20
లాజిస్టిక్స్ ₹56,100/- 20
ఎడ్యుకేషన్ ₹56,100/- 20
ఇంజనీరింగ్ బ్రాంచ్ (GS) ₹56,100/- 30
ఎలక్ట్రికల్ బ్రాంచ్ (GS) ₹56,100/- 50
నావల్ కన్స్ట్రక్టర్ ₹56,100/- 20

Indian Navy SSC Officer Recruitment 2023  ఉద్యోగాల అర్హతలు

Indian Navy SSC Officer ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

  • జనరల్ సర్వీస్  GS (X)
    • ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో BE / B.Tech కలిగి ఉండాలి.
    ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC
    • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో BE / B.Tech కలిగి ఉండాలి.
    • అభ్యర్థి తప్పనిసరిగా 10వ మరియు 12వ తరగతిలో 60% మార్కులు మరియు 10వ తరగతి లేదా 12వ తరగతిలో ఆంగ్లంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి)
    నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ NAOO
    • ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో BE / B.Tech.
    • అభ్యర్థి తప్పనిసరిగా 10వ మరియు 12వ తరగతిలో 60% మార్కులు మరియు 10వ తరగతి లేదా 12వ తరగతిలో ఆంగ్లంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి)
    పైలట్
    • కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో BE / B.Tech కలిగి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో.
    • అభ్యర్థి తప్పనిసరిగా 10వ మరియు 12వ తరగతిలో 60% మార్కులు మరియు 10వ తరగతి లేదా 12వ తరగతిలో ఆంగ్లంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి)
    లాజిస్టిక్స్
    • కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో BE / B.Tech లేదా MCA / M.SC IT ఫస్ట్ క్లాస్ లేదా MBA తో ఫస్ట్ క్లాస్ లేదా
    • B.SC / B.Com / B.SC IT తో ఫస్ట్ క్లాస్ మరియు PG డిప్లొమా ఇన్ ఫైనాన్స్ / మెటీరియల్ మేనేజ్‌మెంట్ / లాజిస్టిక్స్ / సప్లై చైన్ మేనేజ్‌మెంట్.
    ఎడ్యుకేషన్ 
    • M.Sc. 60% మార్కులతో (గణితం/ఆపరేషనల్ రీసెర్చ్/ ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/కెమిస్ట్రీ)తో పాటు B.Scలో ఫిజిక్స్/ మ్యాథ్స్.
    • మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో కనీసం 60% మార్కులతో BE / B.Tech.
    • కింది విభాగాల్లో దేనిలోనైనా M.Techలో 60% మార్కులు: –
    • (ఎ) థర్మల్ / ప్రొడక్షన్ ఇంజనీరింగ్ / మెషిన్ డిజైన్‌లో M.Tech
    • (బి) కమ్యూనికేషన్ సిస్టమ్ Engg / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ Engg / VLSI / పవర్ సిస్టమ్ ఇంజినీర్‌లో M.Tech.
    ఇంజనీరింగ్ బ్రాంచ్ (GS)
    • (i) మెకానికల్/మెకానికల్ విత్ ఆటోమేషన్ (ii) మెరైన్ (iii) ఇన్‌స్ట్రుమెంటేషన్ (iv) ప్రొడక్షన్ (v) ఏరోనాటికల్‌లో కనీసం 60% మార్కులతో BE / B.Tech
    • (vi) ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ & మేనేజ్‌మెంట్ (vii) కంట్రోల్ ఇంజినీర్ (viii) ఏరో స్పేస్ (ix) ఆటోమొబైల్స్ (x) మెటలర్జీ (xi) మెకాట్రానిక్స్ (xii) ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్.
    ఎలక్ట్రికల్ బ్రాంచ్ (GS)
    • (i) ఎలక్ట్రికల్ (ii) ఎలక్ట్రానిక్స్ (iii) ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ (iv) ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ (v) ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ (vi) టెలి కమ్యూనికేషన్‌లో కనీసం 60% మార్కులతో BE / B.Tech
    • (vii) అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (AEC) (viii) ఇన్‌స్ట్రుమెంటేషన్ (ix) ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ (x) ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ (xi) అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ (xii) పవర్ ఇంజనీరింగ్ (xiii) పవర్ ఎలక్ట్రానిక్స్.
    నావల్ కన్స్ట్రక్టర్
    • (i) ఆటోమేషన్‌తో మెకానికల్/ మెకానికల్ (ii) సివిల్ (iii) ఏరోనాటికల్ (iv) ఏరో స్పేస్ (v) మెటలర్జీ (vi) నావల్ ఆర్కిటెక్చర్‌లో కనీసం 60% మార్కులతో BE/B.Tech
    • (vii) ఓషన్ ఇంజనీరింగ్ (viii) మెరైన్ ఇంజనీరింగ్ (ix) షిప్ టెక్నాలజీ (x) షిప్ బిల్డింగ్ (xi) షిప్ డిజైన్.
    • మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.

Indian Navy SSC Officer Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • షార్ట్ లిస్ట్ చేస్తారు
  • ఇంటర్వ్యూ SSB ద్వారా
  • మెరిట్
  • ట్రైనింSSC

Indian Navy SSC Officer Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

Indian Navy SSC Officer Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 29 అక్టోబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి Indian Navy SSC Officer దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి Indian Navy SSC Officer దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • Indian Navy SSC Officer Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 07 అక్టోబర్ 2023 నుండి 29 అక్టోబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • Indian Navy SSC Officer Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • Indian Navy SSC Officer ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • Indian Navy SSC Officer రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
  • ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Indian Navy SSC Officer Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *