WII Recruitment 2024 | వివిధ ప్రాజెక్ట్ అసిస్టెంట్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | WII Recruitment 2024 Full Details In Telugu

WII Recruitment 2024

WII Recruitment 2024 | వివిధ ప్రాజెక్ట్ అసిస్టెంట్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | WII Recruitment 2024 Full Details In Telugu

వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నుండి 30 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 03 ఫిబ్రవరి 2024 నుండి 20 ఫిబ్రవరి 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన WII Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

WII Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

WII Recruitment 2024 : వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నుండి 30 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు పద్దతిన ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్& తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు WII విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు WII యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

WII Recruitment 2024

WII Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII)
నోటిఫికేషన్ నంబర్
WII/RB-NMCG/2020/Recruitment-8
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పోస్టులు
జాబ్ లొకేషన్
డెహ్రెడున్
జీతం వివరాలు
₹20,000 నుండి 56,000/- వరకు పోస్టును బట్టి
పోస్టుల సంఖ్య
30
కావలసిన అర్హతలు
పోస్టును బట్టి వివిధ డిగ్రీ మరియు మాస్టర్స్ డిగ్రీ అర్హతలు
ఉండాల్సిన వయస్సు
పోస్టును బట్టి కొన్నిటికి 30 , 35 సంవత్సరాలు వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC – ₹500/-
మిగతావాళ్లకు – ₹100/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
03-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
20-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *