UPSC Recruitment 2024 | 120 సైంటిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | UPSC Recruitment 2024 Full Details In Telugu

UPSC Recruitment 2024

UPSC Recruitment 2024 | 120 సైంటిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | UPSC Recruitment 2024 Full Details In Telugu

యూనిన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి 120 సైంటిస్ట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 10 ఫిబ్రవరి 2024 నుండి 29 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన UPSC Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

UPSC Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

UPSC Recruitment 2024 : యూనిన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి 120 సైంటిస్ట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిస్ట్-B, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంజనీర్ & షిప్ సర్వేయర్ – డిప్యూటీ డైరెక్టర్ జనరల్ & స్పెషలిస్ట్ గ్రేడ్ III మొదలగు పోస్టులు ఉన్నాయి. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు UPSC విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు UPSC యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

UPSC Recruitment 2024

UPSC Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
యూనిన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
నోటిఫికేషన్ నంబర్
03/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిస్ట్-B, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంజనీర్ & షిప్ సర్వేయర్ – డిప్యూటీ డైరెక్టర్ జనరల్ & స్పెషలిస్ట్ గ్రేడ్ III పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
ఇండియాలో ఎక్కడైనా
జీతం వివరాలు
లెవెల్ – 11
పోస్టుల సంఖ్య
120
 
కావలసిన అర్హతలు
పోస్టును అనుసరించి కొన్నిటికి డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హతలు
ఉండాల్సిన వయస్సు
18 – 50 సంవత్సరాల వయస్సు పోస్టును బట్టి
ఎంపిక ఎలా చేస్తారు
రిక్రూట్మెంట్ టెస్ట్ & ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
10-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
29-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *