UIIC Recruitment 2024 | 250 AO పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | UIIC Recruitment 2024 Full Details In Telugu

UIIC Recruitment 2024

UIIC Recruitment 2024 | 250 AO పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | UIIC Recruitment 2024 Full Details In Telugu

యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్సు కంపెనీ (UIIC) నుండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 08 జనవరి 2023 నుండి 23 జనవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన UIIC Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

UIIC Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

UIIC Recruitment 2024 : యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్సు కంపెనీ (UIIC) నుండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట పద్దతిన భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు UIIC విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు UIIC అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

UIIC Recruitment 2024  

UIIC Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్సు కంపెనీ (UIIC)
నోటిఫికేషన్ నంబర్
UIIC/HOHRM/AO-Gen/01/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
ఇండియాలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹88,000/- జీతం
పోస్టుల సంఖ్య
250
కావలసిన అర్హతలు
డిగ్రీ పాసైతే చాలు
 
ఉండాల్సిన వయస్సు
21 – 30 వయస్సు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
 ₹1000/- జనరల్,OBC
₹250/- SC,ST &PwD
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
08-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
22-01-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *