SSC GD Constable Recruitment 2023 | 26146 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2023 Full Details In Telugu 

SSC GD Constable Recruitment 2023

SSC GD Constable Recruitment 2023 | 26146 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2023 Full Details In Telugu 

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి 26146 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 24 నవంబర్ 2023 నుండి 31 డిసెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన SSC GD Constable Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

SSC GD Constable Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

SSC GD Constable Recruitment 2023 : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి 26146 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వంలో జాబ్ కొట్టడానికి ఇది చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు Staff Selection Commission  విడుదల చేసిన ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు SSC అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు. SSC GD Constable Recruitment 2023

SSC GD Constable Recruitment 2023 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)
నోటిఫికేషన్ నంబర్
SSC/2023
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
 కానిస్టేబుల్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
దేశంలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹30,000/-
పోస్టుల సంఖ్య
26146
కావలసిన అర్హతలు
పదో తరగతి పాసైతే చాలు
 
ఉండాల్సిన వయస్సు
18 నుండి 23  (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష , ఫీజికల్ టెస్ట్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
₹100/- ఫీజు (జనరల్,OBC & EWS) మిగతా వాళ్లకు ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
24-11-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
31-12-2023
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *