Southern Railway Recruitment 2024 | 2860 అప్ప్రెంటీషిప్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | Southern Railway Recruitment 2024 Full Details In Telugu 

Southern Railway Recruitment 2024

Southern Railway Recruitment 2024 | 2860 అప్ప్రెంటీషిప్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | Southern Railway Recruitment 2024 Full Details In Telugu 

సదరన్ రైల్వే నుండి 2860 అప్ప్రెంటీషిప్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణ లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 29 జనవరి 2024 నుండి 28 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన Southern Railway Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Southern Railway Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Southern Railway Recruitment 2024 : సదరన్ రైల్వే నుండి 2860 అప్ప్రెంటీషిప్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. రైల్వే డిపార్ట్మెంట్ లో స్థిరపడాలి అని అనుకునేవాళ్లకు ఇది చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు Southern Railway  విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Southern Railway యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Southern Railway Recruitment 2024

Southern Railway Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
సదరన్ రైల్వే
నోటిఫికేషన్ నంబర్
SR/APP/2024
కేటగిరీ
రైల్వే డిపార్ట్మెంట్
పోస్టుల పేరు
అప్ప్రెంటీషిప్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
అప్ప్రెంటీషిప్ ట్రైనింగ్
జాబ్ లొకేషన్
చెన్నై లోని వివిధ ప్రాంతాలలో
జీతం వివరాలు
అప్ప్రెంటీషిప్ యాక్ట్ ప్రకారం
పోస్టుల సంఖ్య
2860
కావలసిన అర్హతలు
10th, ఇంటర్ & ITI
ఉండాల్సిన వయస్సు
15-22&24 పోస్టును బట్టి వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
మెరిట్ లిస్ట్ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC&EWS – ₹100/-
మిగతావాళ్లకు & ఆడవాళ్లకు ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
29-01-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
28-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *