RRC NCR Recruitment 2023 | స్పోర్ట్స్ మరియు గైడ్ కోటాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | RRC NCR Recruitment 2023 Full Details In Telugu 

RRC NCR Recruitment 2023

RRC NCR Recruitment 2023 | స్పోర్ట్స్ మరియు గైడ్ కోటాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | RRC NCR Recruitment 2023 Full Details In Telugu 

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) NCR నుండి 08 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలను స్పోర్ట్స్ మరియు గైడ్ కోటాలో భర్తీ చేస్తున్నారు. ఇందులో10వ,12వ మరియు డిగ్రీ అర్హతలతో వివిధ రకాల పోస్టులున్నాయి. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 25 నవంబర్ 2023 నుండి 24 డిసెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు RRC NCR విడుదల చేసిన RRC NCR Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

RRC NCR Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

RRC NCR Recruitment 2023 : రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) NCR నుండి 08 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలను స్పోర్ట్స్ మరియు గైడ్ కోటాలో భర్తీ చేస్తున్నారు. చిన్న వయసులో పెర్మనెంట్ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఇదే మంచి అవకాశం. ఈ పేజీ లో మీకు RRC NCR Recruitment ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు RRC NCR అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

RRC NCR Recruitment 2023  

RRC NCR Recruitment 2023 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) NCR
నోటిఫికేషన్ నంబర్
S&GQ 2023-2024
కేటగిరీ
రైల్వే ఉద్యోగాలు
పోస్టుల పేరు
గ్రూప్-సి & గ్రూప్-డి  పోస్టులు (స్పోర్ట్స్ & గైడ్ కోటా)
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్
జాబ్ లొకేషన్
దేశంలో ఎక్కడైనా
జీతం వివరాలు
గ్రూప్ – సి = ₹30,000/-
గ్రూప్ – డి = ₹25,000/-
పోస్టుల సంఖ్య
08
కావలసిన అర్హతలు
విద్యార్హత : గ్రూప్ – సి పోస్టులకు ఇంటర్ 50% మార్కులతో పాస్
గ్రూప్ – డి పోస్టులకు 10వ తరగతి పాసైతే చాలు
స్కౌట్స్ & గైడ్ అర్హతలు :
(a) A President’s Scout/Guide/Ranger/Rover OR Himalayan Wood Badge (HWB) Holder in any section; (b) Should have been an active member of a Scouts organization for at least 5 years. The ‘Certificate of Activeness’ should be as per Annexure ‘C’ and (c) Should have attended two event at National level OR All India Railways’ level AND Two events at State level.
ఉండాల్సిన వయస్సు
18 నుండి 30 ఏళ్లు  – గ్రూప్ – సి పోస్టులకు
18 నుండి 30 ఏళ్లు  – గ్రూప్ – డి పోస్టులకు
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & సర్టిఫికెట్లో ఉన్న మార్కుల ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు 👉
ఫీజు వివరాలు
జనరల్ & OBC మగవాళ్లకు = ₹500/-
మిగతా అందరికి & ఆడవాళ్లకు = ₹250/-
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
25-11-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
24-12-2023
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *