RRB Technician Recruitment 2024 | 9000 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల | RRB Technician Recruitment 2024 Full Details In Telugu

RRB Technician Recruitment 2024

RRB Technician Recruitment 2024 | 9000 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల | RRB Technician Recruitment 2024 Full Details In Telugu

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 09 మార్చ్ 2024 నుండి 08 ఎప్రిల్ 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు RRB విడుదల చేసిన RRB Technician Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

RRB Technician Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

RRB Technician Recruitment 2024 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-1(సిగ్నల్) – 1100, టెక్నీషియన్ గ్రేడ్ -3 -7900 పోస్టులు ఉన్నాయి. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు. ఎన్నికల సమయం కాబట్టి రైల్వే నుండి వరుసగా నోటిఫికెషన్లు వస్తున్నాయి..ఇప్పుడు 9000 టెక్నీషియన్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ వచ్చింది! ఎవ్వరు వదులుకోవద్దు. ఈ పేజీ లో మీకు RRB విడుదల చేసిన షార్ట్ నోటీసు ద్వారా Technician పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు RRB యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

RRB Technician Recruitment 2024

RRB Technician Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)
నోటిఫికేషన్ నంబర్
CEN 02/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (రైల్వే)
పోస్టుల పేరు
టెక్నీషియన్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
ఇండియాలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹19,900/-  కొన్నిటికి పే లెవెల్ – 5 ప్రకారంగా కొన్నిటికి
పోస్టుల సంఖ్య
టెక్నీషియన్ గ్రేడ్-1(సిగ్నల్) – 1100, టెక్నీషియన్ గ్రేడ్ -3 -7900 పోస్టులు
కావలసిన అర్హతలు
పూర్తి నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుంది
ఉండాల్సిన వయస్సు
18 – 30 సంవత్సరాల వయస్సు, కొన్నిటికి 18 – 36
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
జనరల్, OBC & EWS – ₹500/-
మిగతా వాళ్లకు ( ఆడవాళ్లకు కూడా) – ₹250/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
09-03-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
08-04-2024
నోటిఫికేషన్ లింక్
డౌన్లోడ్  చేసుకోండి (షార్ట్ నోటీసు)
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *