RRB ALP Recruitment 2024 | 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల | RRB ALP Recruitment 2024 Full Details In Telugu

RRB ALP Recruitment 2024

RRB ALP Recruitment 2024 | 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల | RRB ALP Recruitment 2024 Full Details In Telugu

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 20 జనవరి 2023 నుండి 19 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన RRB ALP Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

RRB ALP Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

RRB ALP Recruitment 2024 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా రైల్వే డిపార్ట్మెంట్ లో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు Railway Recruitment Board విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Railway Recruitment Baord యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

RRB ALP Recruitment 2024

RRB ALP Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)
నోటిఫికేషన్ నంబర్
1 / 2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు (రైల్వే)
పోస్టుల పేరు
అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
దేశంలోని వివిధ ప్రదేశాల్లో
జీతం వివరాలు
₹29,200/- జీతం
పోస్టుల సంఖ్య
5696
కావలసిన అర్హతలు
పదో తరగతి + ITI
ఉండాల్సిన వయస్సు
18 – 30 వయస్సు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
 జనరల్ – ₹500/-
 మిగతా అందరికీ – ₹250/-
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
20-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
19-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *