RITES Ltd Recruitment 2024 | టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | RITES Ltd Recruitment 2024 Full Details In Telugu

RITES Ltd Recruitment 2024

RITES Ltd Recruitment 2024 | టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | RITES Ltd Recruitment 2024 Full Details In Telugu

రైల్ ఇండియా టెక్నికల్ & ఎకనామిక్ సర్వీస్ (RITES) నుండి టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణ లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 19 జనవరి 2024 నుండి 04 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్  విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన RITES Ltd Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

RITES Ltd Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

RITES Ltd Recruitment 2024 : రైల్ ఇండియా టెక్నికల్ & ఎకనామిక్ సర్వీస్ (RITES) నుండి టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు పద్దతిలో 1సంవత్సర కాలానికి భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా రైల్వే శాఖలో  పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు RITES Ltd విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు RITES Ltd యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

RITES Ltd Recruitment 2024

RITES Ltd Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
రైల్ ఇండియా టెక్నికల్ & ఎకనామిక్ సర్వీస్ (RITES)
నోటిఫికేషన్ నంబర్
38-39/2024
కేటగిరీ
రైల్వే శాఖ
పోస్టుల పేరు
టెక్నీషియన్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పద్దతిలో
జాబ్ లొకేషన్
ఇండియాలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹. 20,000 – 66,000/-
పోస్టుల సంఖ్య
03
కావలసిన అర్హతలు
ఎలక్ట్రికల్ /మెకానికల్ లో ITI ఉండాలి
ఉండాల్సిన వయస్సు
పోస్టును బట్టి 18 నుండి 40 సం,,
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్/OBC – 600/- (మిగతా అందరికీ ₹300/-)
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
19-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
04-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *