RFS Recruitment 2024 | ఫార్మ్ అటెండర్ కమ్ లేబర్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | RFS Recruitment 2024 Full Details In Telugu

RFS Recruitment 2024

RFS Recruitment 2024 | ఫార్మ్ అటెండర్ కమ్ లేబర్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | RFS Recruitment 2024 Full Details In Telugu

రిిజినల్ ఫుడర్ స్టేషన్ (RFS) నుండి 11 ఫార్మ్ అటెండర్ కమ్ లేబర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 03 ఫిబ్రవరి 2024 నుండి 02 మార్చ్ 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన RFS Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

RFS Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

RFS Recruitment 2024 : రిిజినల్ ఫుడర్ స్టేషన్ (RFS) నుండి 11 ఫార్మ్ అటెండర్ కమ్ లేబర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. ఇవి రెండు నోటిఫికెషన్ల ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్& తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు RFS విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు RFS యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

RFS Recruitment 2024

RFS Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
రిిజినల్ ఫుడర్ స్టేషన్ (RFS)
నోటిఫికేషన్ నంబర్
RFS/24
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
ఫార్మ్ అటెండర్ కమ్ లేబర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
ఇండియాలో  ఎక్కడైనా
జీతం వివరాలు
₹25,000/-
పోస్టుల సంఖ్య
11
కావలసిన అర్హతలు
10వ తరగతి పాస్ + 1 సం అనుభవం
ఉండాల్సిన వయస్సు
18 – 27 వరకు పోస్టును బట్టి  వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC – ₹0/-
మిగతావాళ్లకు – ₹0/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
03-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
03-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *