RFCL Recruitment 2024 | 35 నాన్- ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | RFCL Recruitment 2024 Full Details In Telugu

RFCL Recruitment 2024

RFCL Recruitment 2024 | 35 నాన్- ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | RFCL Recruitment 2024 Full Details In Telugu

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) నుండి 35 నాన్ – ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 10 ఫిబ్రవరి 2024 నుండి 10 మార్చ్ 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన RFCL Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

RFCL Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

RFCL Recruitment 2024 : రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) నుండి 35 నాన్ – ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేయాలంటే ఇంతకంటే మంచి అవకాశం మల్లీ రాదు. వీటికి అంధ్రప్రదేశ్& తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు RFCL విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు RFCL యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

RFCL Recruitment 2024

RFCL Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)
నోటిఫికేషన్ నంబర్
Rectt/02/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
35 నాన్ – ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
హైదరాబాద్
జీతం వివరాలు
₹23,000/- బేసిక్ పే
పోస్టుల సంఖ్య
35
కావలసిన అర్హతలు
డిగ్రీ & వివిధ డిప్లొమా అర్హతలు
ఉండాల్సిన వయస్సు
18 – 30 వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్ , OBC & EWS – ₹200/-
మిగతా వాళ్లకు ఫీజు లేదు
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
10-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
10-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *