RFCL Recruitment 2024 | అటెండర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | RCFL Recruitment 2024 Full Details In Telugu

RFCL Recruitment 2024

RFCL Recruitment 2024 | అటెండర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | RCFL Recruitment 2024 Full Details In Telugu

రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (RFCL)  నుండి వివిధ అటెండర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణ లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 24 జనవరి 2024 నుండి 22 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్  విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన RFCL Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

RFCL Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

RFCL Recruitment 2024 : రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (RFCL)  నుండి వివిధ 39 అటెండర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు RFCL విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు RFCL యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

RFCL Recruitment 2024

RFCL Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (RFCL)
నోటిఫికేషన్ నంబర్
Rectt/01/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
Gr. I (మెకానికల్) (W-2) – ఫిట్టర్, అటెండెంట్ Gr. I (మెకానికల్) (W-2) – డీజిల్ మెకానిక్, అటెండెంట్ Gr. I (మెకానికల్) (W-2) – మెకానిక్ – హెవీ వెహికల్ రిపేర్ & మెయింటెనెన్స్, అటెండెంట్ Gr. I (ఎలక్ట్రికల్) (W-2) – ఎలక్ట్రీషియన్, అటెండెంట్ Gr. I (ఇన్‌స్ట్రుమెంటేషన్) (W-2) – ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అటెండెంట్ Gr. I (ఇన్‌స్ట్రుమెంటేషన్) (W-2)      పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
రామగుండం ప్లాంట్, తెలంగాణ
జీతం వివరాలు
₹. 21,500 – 52,000/-
పోస్టుల సంఖ్య
39
కావలసిన అర్హతలు
10+ ITI (వివిధ విభాగాల్లో)
ఉండాల్సిన వయస్సు
18 నుండి 30 సం,,
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్    ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్/OBC – 200/- (మిగతా అందరికీ ఎటువంటి ఫీజు లేదు)
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
24-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
22-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *