PIGMER Recruitment 2024 | వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | PIGMER Recruitment 2024 Full Details In Telugu

PIGMER Recruitment 2024

PIGMER Recruitment 2024 | వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | PIGMER Recruitment 2024 Full Details In Telugu

పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PIGMER) నుండి వివిధ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని టెంపరరీ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 02 ఫిబ్రవరి 2024 నుండి 12 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ (గూగుల్ ఫారం) విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన PIGMER Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

PIGMER Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

PIGMER Recruitment 2024 : పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PIGMER) నుండి వివిధ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. చూడండి ఎవరైతే జాబ్ లేక బాధపడుతుంటారో..ప్రస్తుతానికి ఎంప్లాయి మెంట్ కావాలి, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేవాళ్లకి ఇది చక్కటి అవకాశం ఎందుకంటే ఎటువంటి ఫీజు లేదు.. 20/02/2024 న మెయిల్ ద్వారా ఇంటర్వ్యూకి పిలిచి జాబ్ ఇస్తారు. ఇవి టెంపరరీ పద్దతిన భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ల్యాబ్ అటెండెంట్ & క్లినికల్ ట్రయల్ కోఆర్డినేటర్ మొదలగు పోస్టులు ఉన్నాయి. వీటికి అంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు PIGMER విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు PIGMER యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

PIGMER Recruitment 2024  

PIGMER Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PIGMER)
నోటిఫికేషన్ నంబర్
PIGMER/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ల్యాబ్ అటెండెంట్ & క్లినికల్ ట్రయల్ కోఆర్డినేటర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
టెంపరరీ పోస్టులు
జాబ్ లొకేషన్
Chandigarh
జీతం వివరాలు
నోటిఫికేషన్ లో తెలియచేయలేదు
పోస్టుల సంఖ్య
06
 
కావలసిన అర్హతలు
పోస్టును అనుసరించి కొన్నిటికి పదో తరగతి, డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హతలు
ఉండాల్సిన వయస్సు
18 – 45 సంవత్సరాల వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
02-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
12-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *