Pawan Hans Limited Recruitment 2023 | వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | Pawan Hans Recruitment 2023 Full Details In Telugu 

Pawan Hans Limited Recruitment 2023

Pawan Hans Limited Recruitment 2023 | వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | Pawan Hans Recruitment 2023 Full Details In Telugu 

పవన్ హన్స్ లిమిటెడ్ (PHL) నుండి అసిస్టెంట్ & హింది ట్రాన్సలెటర్ 07 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 01 డిసెంబర్ 2023 నుండి 02 జనవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు Pawan Hans Limited విడుదల చేసిన Pawan Hans Limited Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Pawan Hans Limited Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Pawan Hans Limited Recruitment 2023 : పవన్ హన్స్ లిమిటెడ్ (PHL) నుండి అసిస్టెంట్ & హింది ట్రాన్సలెటర్ 07 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి పెద్దగా ఎవ్వరికి తెలియదు, తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. రెండు రాష్ట్రాల వాళ్ళు అర్హులే, చిన్న వయసులో  ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఇదే మంచి అవకాశం. ఈ పేజీ లో మీకు Pawan Hans Limited Recruitment ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Pawan Hans Limited అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Pawan Hans Limited Recruitment 2023  

Pawan Hans Limited Recruitment 2023 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
పవన్ హన్స్ లిమిటెడ్ (PHL)
నోటిఫికేషన్ నంబర్
pawanhans/recrt./2023
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
అసిస్టెంట్ & హింది ట్రాన్సలాటర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు బేసిస్
జాబ్ లొకేషన్
ముంబై & ఢిల్లీ
జీతం వివరాలు
మీ క్వాలిఫికేషన్ మరియు అనుభవం పైన ఆధారపడి ఉంటుంది
పోస్టుల సంఖ్య
07
కావలసిన అర్హతలు
B.E,B.Tech & డిగ్రీ (ఏదయినా)
ఉండాల్సిన వయస్సు
18 నుండి 28  (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు 👉
ఫీజు వివరాలు
₹118/- ( S.C,S.T & PwD వాళ్లకు ఎటువంటి ఫీజు లేదు)
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
01-12-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
02-11-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *