NTPC Recruitment 2024 | 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NTPC Recruitment 2024 Full Details In Telugu

NTPC Recruitment 2024

NTPC Recruitment 2024 | 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NTPC Recruitment 2024 Full Details In Telugu

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Ltd) నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణ లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 25 జనవరి 2024 నుండి 08 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్  విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన NTPC Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

NTPC Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

NTPC Recruitment 2024 : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Ltd) నుండి 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి ఫిక్స్డ్ టర్మ్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు NTPC విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు NTPC యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

NTPC Recruitment 2024  

NTPC Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Ltd)
నోటిఫికేషన్ నంబర్
04/24
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్   పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
ఫిక్స్డ్ టర్మ్ పద్దతిలో
జాబ్ లొకేషన్
దేశంలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹. 55,000/-
పోస్టుల సంఖ్య
223
కావలసిన అర్హతలు
ఎలక్ట్రికల్ & మెకానికల్ విభాగాల్లో డిగ్రీ
ఉండాల్సిన వయస్సు
18 నుండి 35 సం,,
ఎంపిక ఎలా చేస్తారు
ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్/OBC – 300/- (మిగతా అందరికీ (ఆడవాళ్లకు కూడా) ఎటువంటి ఫీజు లేదు)
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
25-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
08-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *