NRSC ISRO Recruitment 2024 | సైంటిస్ట్/ఇంజనీర్(SC) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NRSC ISRO Recruitment 2024 Full Details In Telugu

NRSC ISRO Recruitment 2024

NRSC ISRO Recruitment 2024 | సైంటిస్ట్/ఇంజనీర్(SC) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NRSC ISRO Recruitment 2024 Full Details In Telugu

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైసషన్ (ISRO) నుండి వివిధ రకాల సైంటిస్ట్ మరియు ఇంజనీర్(SC) పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 22 జనవరి 2024 నుండి 12 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన NRSC ISRO Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

NRSC ISRO Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

NRSC ISRO Recruitment 2024 : నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైసషన్ (ISRO) నుండి వివిధ రకాల మొత్తం 41 సైంటిస్ట్ మరియు ఇంజనీర్(SC) పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు NRSC ISRO విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు NRSC ISRO యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

NRSC ISRO Recruitment 2024  

NRSC ISRO Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైసషన్ (ISRO)
నోటిఫికేషన్ నంబర్
NRSC-RMT-1-2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
సైంటిస్ట్/ఇంజనీర్(SC) పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
రంగారెడ్డి, బాలానగర్ (హైదరాబాద్), నాగ్‌పూర్, న్యూఢిల్లీ, కోల్‌కతా, జోధ్‌పూర్, బెంగళూరు, భారతదేశంలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు
జీతం వివరాలు
₹. 65,554/- నుండి ₹. 81,906/-
పోస్టుల సంఖ్య
41
కావలసిన అర్హతలు
పోస్టును బట్టి డిగ్రీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు అర్హతలు ఉన్నాయి.. 👇👇 చూడండి NRSC ISRO Recruitment 2024
ఉండాల్సిన వయస్సు
పోస్టును బట్టి 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ళ  వరకు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC – 1000/-
SC,ST & మహిళలు, Pwd – 250/-
Note: పరీక్షకు హాజరైన అందరికి 750/- రిటర్న్ ఇవ్వబడుతుంది
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
22-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
12-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *