North Eastern Police Acadamy Recruitment 2023 MTS & కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|North Eastern Police Acadamy Recruitment 2023 Full Details in Telugu
నార్త్ ఈస్ట్రన్ పోలీస్ అకాడమీ (NEPA) నుండి 10 MTS & కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి డైరెక్ట్ గా 21 నవంబర్ 2023 తేదికి సెలెక్షన్ ప్రాసెస్ కి వెళ్లవలిసి ఉంటుంది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు,తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు నార్త్ ఈస్ట్రన్ పోలీస్ అకాడమి విడుదల చేసిన North Eastern Police Acadamy Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.
North Eastern Police Acadamy Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
North Eastern Police Acadamy Recruitment 2023 : నార్త్ ఈస్ట్రన్ పోలీస్ అకాడమీ (NEPA) ఇటీవల విడుదల చేసిన 10 ఉద్యోగాలలో MTS (కుక్), MTS (దోబీ), లైఫ్ గార్డ్, కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్), కానిస్టేబుల్ ( బ్యాండ్) మరియు కానిస్టేబుల్ (G.D) ఉద్యోగాలను విడుదల చేసింది. చూడండి ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల వారికి ఈ నోటిఫికేషన్ గురించి పెద్దగా తెలియదు,కాబట్టి పెర్మనెంట్ జాబ్ కొట్టాలంటే ఇది చక్కటి అవకాశం, ఎందుకంటే వీటికి అనుభవం కూడా అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు ఈ ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు North Eastern Police Acadamy (NEPA) అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.
North Eastern Police Acadamy Recruitment 2023 పూర్తి వివరాలు
సంస్థ | నార్త్ ఈస్ట్రన్ పోలీస్ అకాడమీ (NEPA) |
కేటగిరి | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
ఉద్యోగాలు | MTS (కుక్), MTS (దోబీ), లైఫ్ గార్డ్, కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్), కానిస్టేబుల్ (బ్యాండ్) మరియు కానిస్టేబుల్ (G.D) పోస్టులు |
ఖాళీల సంఖ్య | 10 పోస్టులు |
జీతం | ₹18,000 – 63,200/- |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ ద్వారా |
అధికారిక వెబ్సైటు | www.nepa.gov.in |
North Eastern Police Acadamy Recruitment 2023 ముఖ్యమైన తేదీలు
సెలెక్షన్ ప్రాసెస్ మొదలయ్యే తేదీ | 21 నవంబర్ 2023 |
రిపోర్ట్ చేయాల్సిన సమయం | 11 గంటల కల్లా ఉండాలి |
రాత పరీక్ష తేదీ | తర్వాత తెలియజేస్తారు |
మరిన్ని అప్డేట్స్ కోసం | టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి |
దరఖాస్తు ఫీజు
North Eastern Police Acadamy Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే MTS & కానిస్టేబుల్ ఉద్యోగాలకు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి, ఎందుకంటే వీటికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. ఫీజు లేకుండా కేంద్ర ప్రభుత్వంలో అది కూడా North Eastern Police Acadamy లో కానిస్టేబుల్ ఉద్యోగాలను సంపాదించడం అంటే మాములు విషయం కాదు.
కేటగిరి | ఫీజు వివరలు |
జనరల్, OBC & EWS | ఫీజు లేదు |
SC,ST &PWD | ఫీజు లేదు |
North Eastern Police Acadamy Recruitment 2023 ఉద్యోగాలకు వయస్సు అర్హత
North Eastern Police Acadamy Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే Police Acadamy ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. North Eastern Poliసంవత్సరాలు నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:
- కనీష్ట వయస్సు : 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
- కానిస్టేబుల్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు
# మీకోసం మరిన్ని ఉద్యోగాలు
- AIASL Recruitment 2023
- Dr.YSR University Recruitment 2023
- ONGC Apprentice Recruitment 2023
- Sainik School Rewari Recruitment 2023
- IGM Hyderabad Supervisor Recruitment 2023
- Army HQ Dakshin Bharat Area Recruitment 2023
- ICFRE RFRI Recruitment 2023
- Army HQ Westren Command Recruitment 2023
- CSIR CLRI Recruitment 2023
- RBI Assistant Recruitment 2023
- Army War College Mhow Recruitment 2023
North Eastern Police Acadamy Recruitment మొత్తం ఖాళీలు & జీతం
ఉద్యోగాలు | ఖాళీలు | జీతం |
MTS (కుక్) | 01 | ₹18,000 – 56,900/- |
MTS (దోబీ) | 01 | ₹18,000 – 56,900/- |
లైఫ్ గార్డ్ | 02 | ₹19,900 – 63,200/- |
కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) | 01 | ₹18,000 – 56,900/- |
కానిస్టేబుల్ (బ్యాండ్) | 03 | ₹18,000 – 56,900/- |
కానిస్టేబుల్ | 02 | ₹18,000 – 56,900/- |
North Eastern Police Acadamy Recruitment 2023 ఉద్యోగాల అర్హతలు
North Eastern Police Acadamy ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:
MTS (కుక్) –
- అభ్యర్థి పదో తరగతి పాసై ఉండాలి
- వివిధ రకాల ఇండియన్ వంటకాలలో 2 సంవత్సరాల అనుభవం కలిగుండాలి.
- ట్రేడ్ టెస్ట్ లో పాసవ్వాలి.
MTS (దోబీ) –
- అభ్యర్థి పదో తరగతి పాసై ఉండాలి
- వస్త్రాలను ఉతకడం& ఐరన్ చేయడంలో 2 సంవత్సరాల అనుభవం కలిగుండాలి.
- ట్రేడ్ టెస్ట్ లో పాసవ్వాలి.
లైఫ్ గార్డ్ –
- అభ్యర్థి పదో తరగతి పాసై ఉండాలి
- ఈత కొట్టడం లేదా లైఫ్ గార్డ్ పని లో 2 సంవత్సరాల అనుభవం కలిగుండాలి.
- స్విమ్మింగ్ లేదా లైఫ్ గార్డ్ సర్టిఫికెట్ ఉండాలి.
కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్)-
- అభ్యర్థి పదో తరగతి పాసై ఉండాలి.
- మోటార్ మెకానిజం లో డిప్లొమా ఉండాలి.
- లైట్, మీడియం & పెద్ద వాహనాలను తొలగలిగిన లైసెన్స్ కలిగుండాలి.
- 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
కానిస్టేబుల్ ( బ్యాండ్ & G.D) –
- పదో తరగతి పాసైతే చాలు
- ఎటువంటి అనుభవం అవసరం లేదు
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉండాల్సిన ఎత్తు & బరువు అర్హతలు
North Eastern Police Acadamy Recruitment 2023 ఎంపిక ప్రక్రియ
- ఫీజికల్ టెస్ట్ (కానిస్టేబుల్ పోస్టులకు మాత్రమే)
- రాత పరీక్ష
- ట్రేడ్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఫీజికల్ టెస్ట్ పరీక్ష విధానం
పరీక్ష | పురుషులు | స్త్రీలకు |
రన్నింగ్ | 6 నిమిషాల్లో 1600 మీటర్లు. | 6 నిమిషాల్లో 1000 మీటర్లు. |
లాంగ్ జంప్ | 11 అడుగులు | 09 అడుగులు |
హై జంప్ | 3½ అడుగులు | 3 అడుగులు |
NEPA రాత పరీక్షా విధానం
- మల్టిపుల్ ఛాయస్ విధానంలో పరీక్ష ఉంటుంది
- పరీక్ష సమయం 2 గంటలు
- ఎటువంటి నెగటివ్ మార్కులు లేవు
పేపర్ | విషయం | ప్రశ్నలు | మార్కులు |
పేపర్-I | జనరల్ అవేర్‌నెస్ / జనరల్ నాలెడ్జ్ | 25 | 25 |
పేపర్-II | గణితం | 25 | 25 |
పేపర్-III | జనరల్ రీజనింగ్ | 25 | 25 |
పేపర్-IV | జనరల్ ఇంగ్లీష్ | 25 | 25 |
మొత్తం | 100 | 100 |
NEPA ట్రేడ్ టెస్ట్ విధానం
ఉద్యోగం | స్కిల్ టెస్ట్ పారామీటర్స్ |
లైఫ్ గార్డ్ | లైఫ్ గార్డ్ లేదా స్విమ్మింగ్ జాబ్ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్. |
కుక్ ( MTS ) | చపాతీ & అన్నం, చేపలు, గుడ్డు, ఖీర్, కూరగాయలు, పప్పు, మాంసం మొదలైన వాటి వంటల పైన |
ధోబి (MTS) | బట్టలు ఉతకడం మరియు ఇస్త్రీ చేయడంలో ప్రాక్టికల్ నాలెడ్జ్. |
కానిస్టేబుల్ (MT మెకానిక్) | డ్రైవింగ్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు వివిధ వాహనాల రిపేరింగ్ పరిజ్ఞానం. |
కానిస్టేబుల్ (బ్యాండ్) | బ్యూగల్ లేదా సైడ్ డ్రమ్ / పైప్ బ్యాండ్ వంటి సంగీత వాయిద్యాలలో ప్రాక్టికల్ నాలెడ్జ్. |
North Eastern Police Acadamy Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ
North Eastern Police Acadamy Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో 21 నవంబర్ 2023 వ తేదీన డైరెక్ట్ గా వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత తేదీ మరియు సమయానికి North Eastern Police Acadamy దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్ లో సంబందించిన అడ్రెస్స్ కి వెళ్లడంలో ఎటువంటి ఆలస్యమైన అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.
- దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
- దరఖాస్తు ఫారం ని కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సర్టిఫికెట్ల నకలు మరియు ఒరిజినల్స్ మీతో పాటుగా తీసుకెళ్లాలి.
- దరఖస్తూ ఫారం ని ఎటువంటి తప్పులు లేకుండా నీట్ గా ఫిల్ చేయాలి.
- ఫైనల్ గా కింద ఇచ్చిన అడ్రెస్ కి 21 నవంబర్ న ఉదయం 11 గంటల కల్లా చేరుకోవాలి.
అడ్రెస్ : ‘North Eastern Police Academy, Umsaw, Distt- Ri-Bhoi, Meghalaya, Pin-793123′
North Eastern Police Acadamy Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ | Click Here |
దరఖస్తూ చేయడానికి | Click Here |
అధికారిక వెబ్సైటు | Click Here |
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం | Click Here |