NIRT Recruitment 2024 | ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల | NIRT Recruitment 2024 Full Details In Telugu

NIRT Recruitment 2024

NIRT Recruitment 2024 | ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల | NIRT Recruitment 2024 Full Details In Telugu

నేషనల్  ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యూలోసిస్ (NIRT) నుండి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 17 జనవరి 2024 నుండి 31 జనవరి 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన NIRT Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

NIRT Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

NIT Trichy Recruitment 2024 : నేషనల్  ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యూలోసిస్ (NIRT) నుండి 29 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు NIRT  విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు NIRT యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

NIRT Recruitment 2024

NIRT Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
నేషనల్  ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యూలోసిస్ (NIRT)
నోటిఫికేషన్ నంబర్
NIRT/PROJ/RECTT/2023-24
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పద్దతిలో
జాబ్ లొకేషన్
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తర్కండ్&  జమ్మూ కాశ్మీర్
జీతం వివరాలు
₹16,000 నుండి 80,000/- వరకు
పోస్టుల సంఖ్య
28
కావలసిన అర్హతలు
పోస్టును బట్టి ఇంటర్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు అర్హతలు ఉన్నాయి..కాబట్టి నోటిఫికేషన్ చూడండి
ఉండాల్సిన వయస్సు
పోస్టును బట్టి 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ళ  వరకు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
17-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
31-01-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *