NIPHM Recruitment 2024 | MTS & గార్డెనర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NIPHM Recruitment 2024 Full Details In Telugu

NIPHM Recruitment 2024

NIPHM Recruitment 2024 | MTS & గార్డెనర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NIPHM Recruitment 2024 Full Details In Telugu

నేషనల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మానేజ్మెంట్ (NIPHM) నుండి MTS & గార్డెనర్ ఇంకా వివిధ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 06 ఫిబ్రవరి 2024 నుండి 03 మార్చ్ 2024 వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన NIPHM Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

NIPHM Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

NIPHM Recruitment 2024 : నేషనల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మానేజ్మెంట్ (NIPHM) నుండి 04 MTS & గార్డెనర్ ఇంకా వివిధ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్& తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు NIPHM విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు NIPHM యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

NIPHM Recruitment 2024  

NIPHM Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
నేషనల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మానేజ్మెంట్ (NIPHM)
నోటిఫికేషన్ నంబర్
01/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
04 MTS & గార్డెనర్ ఇంకా వివిధ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
హైదరాబాద్
జీతం వివరాలు
₹18,000 నుండి 67,000/-
పోస్టుల సంఖ్య
04
కావలసిన అర్హతలు
10th, ఇంటర్ & డిగ్రీ అర్హతలు
ఉండాల్సిన వయస్సు
18 – 27 కొన్ని పోస్టులకు 18 – 50
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
గ్రూప్ A పోస్టులకు మాత్రమే: UR కేటగిరీకి రూ.590/- మరియు OBC కేటగిరీకి రూ.354/-
గ్రూప్ C పోస్టులకు మాత్రమే: UR కేటగిరీకి రూ.295/- మరియు OBC కేటగిరీకి రూ.177/-
మిగతా వాళ్లకు ఫీజు లేదు
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
06-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
03-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *