NIOT Chennai Recruitment 2024 | 13 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NIOT Chennai Recruitment 2024 Full Details In Telugu

NIOT Chennai Recruitment 2024

NIOT Chennai Recruitment 2024 | 13 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NIOT Chennai Recruitment 2024 Full Details In Telugu

నేషనల్ ఇన్ స్ట్టి ట్యూట్ అఫ్ ఓసీన్ టెక్నాలజీ (NIOT) చెన్నై, నుండి 13 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 10 ఫిబ్రవరి 2024 నుండి 11 మార్చ్ 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన NIOT Chennai Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

NIOT Chennai Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

NIOT Chennai Recruitment 2024 : నేషనల్ ఇన్ స్ట్టి ట్యూట్ అఫ్ ఓసీన్ టెక్నాలజీ (NIOT) చెన్నై, నుండి 13 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో సాంకేతిక నిపుణుడు–Gr. A, సైంటిఫిక్ అసిస్టెంట్-Gr.A, సైంటిఫిక్ అసిస్టెంట్-Gr.B / టెక్నికల్ ఆఫీసర్ మొదలగు పోస్టులు ఉన్నాయి. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు NIOT Chennai విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు NIOT Chennai యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

NIOT Chennai Recruitment 2024  

NIOT Chennai Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
నేషనల్ ఇన్ స్ట్టి ట్యూట్ అఫ్ ఓసీన్ టెక్నాలజీ (NIOT)
నోటిఫికేషన్ నంబర్
NIOT/E&P/10/2023
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
సాంకేతిక నిపుణుడు–Gr. A, సైంటిఫిక్ అసిస్టెంట్-Gr.A, సైంటిఫిక్ అసిస్టెంట్-Gr.B / టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
చెన్నై
జీతం వివరాలు
₹19,900 నుండి 1,42,400/- పోస్టును బట్టి
పోస్టుల సంఖ్య
13
 
కావలసిన అర్హతలు
పోస్టును అనుసరించి కొన్నిటికి పదో తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హతలు
ఉండాల్సిన వయస్సు
18 – 35 సంవత్సరాల వయస్సు పోస్టును బట్టి
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
10-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
11-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

1 thought on “NIOT Chennai Recruitment 2024 | 13 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NIOT Chennai Recruitment 2024 Full Details In Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *