NIOS Recruitment 2023 | వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | NIOS Recruitment 2023 Full Details In Telugu 

NIOS Recruitment 2023

NIOS Recruitment 2023 | వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | NIOS Recruitment 2023 Full Details In Telugu 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) నుండి 62 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో 8వ,10వ మరియు డిగ్రీ అర్హతలతో వివిధ రకాల పోస్టులున్నాయి. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 30 నవంబర్ 2023 నుండి 21 డిసెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు NIOS విడుదల చేసిన NIOS Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

NIOS Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

NIOS Recruitment 2023 : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) నుండి 62 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. చిన్న వయసులో పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఇదే మంచి అవకాశం. ఈ పేజీ లో మీకు NIOS Recruitment ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు NIOS అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

NIOS Recruitment 2023

NIOS Recruitment 2023 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS)
నోటిఫికేషన్ నంబర్
NIOS 2023
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
వివిద రకాల పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్
జాబ్ లొకేషన్
దేశంలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹18,000 నుండి ₹56,900/- వరకు
పోస్టుల సంఖ్య
62
కావలసిన అర్హతలు
పోస్టును బట్టి 8వ,10వ,ఇంటర్ & డిగ్రీ అర్హతలు ఉన్నాయి
ఉండాల్సిన వయస్సు
18 నుండి 55 ఏళ్ళ వరకు పోస్టును బట్టి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ (కొన్నిటికి ఇంటర్వ్యూ ఆధారంగా)
మీకోసం మరిన్ని ఉద్యోగాలు 👉
ఫీజు వివరాలు
₹500 నుండి ₹1200 వరకు పోస్టును బట్టి
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
30-11-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
21-12-2023
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *