NIMR Recruitment 2024 | UDC & LDC పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల | NIMR Recruitment 2024 Full Details In Telugu

NIMR Recruitment 2024

NIMR Recruitment 2024 | UDC & LDC పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల | NIMR Recruitment 2024 Full Details In Telugu

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మలేరియా రీసెర్చ్ (NIMR) నుండి అప్పర్ డివిజన్ క్లర్క్ & లోయర్ డివిజన్ క్లర్క్  పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 19 జనవరి 2023 నుండి 04 మార్చ్ 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన NIMR Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

NIMR Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

NIMR Recruitment 2024 : నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మలేరియా రీసెర్చ్ (NIMR) నుండి 08 అప్పర్ డివిజన్ క్లర్క్ & లోయర్ డివిజన్ క్లర్క్ ఇంకా కొన్ని ఇతర పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు National Institute of Malaria Research (NIMR) విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు NIMR యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

NIMR Recruitment 2024  

NIMR Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మలేరియా రీసెర్చ్ (NIMR)
నోటిఫికేషన్ నంబర్
NIMR/Admn/01/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
UDC & LDC etc., పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
దేశంలోని వివిధ ప్రదేశాల్లో
జీతం వివరాలు
₹19,900 నుండి ₹35,400/- బేసిక్ పే
పోస్టుల సంఖ్య
08
కావలసిన అర్హతలు
ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలు
ఉండాల్సిన వయస్సు
18 – 27 వయస్సు – (పర్సనల్ అసిస్టెంట్ జాబ్ కి 18-30)(ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC & EWS – ₹300/-
మిగతా అందరికీ ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
19-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
04-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *