NIMR Recruitment 2023 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|NIMR Recruitment 2023 Full Details in Telugu
NIMR నుండి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగంను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని డైరెక్ట్ గా వెళ్లి దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు NIMR విడుదల చేసిన NIMR Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.
NIMR Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
NIMR Recruitment 2023 : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (NIMR) ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు, ఇవి కాంట్రాక్టు పద్దతిన 31/03/2024 వరకు ఎంప్లాయిమెంట్ కల్పిస్తున్నారు. చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సంపాదించాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు NIMR ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు NIMR అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.
NIMR Recruitment 2023 పూర్తి వివరాలు
సంస్థ | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (NIMR) |
కేటగిరి | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
ఉద్యోగాలు | ఫీల్డ్ అసిస్టెంట్ |
ఖాళీల సంఖ్య | 01 పోస్టు |
జీతం | ₹15,800/- |
దరఖాస్తు విధానం | డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా |
అధికారిక వెబ్సైటు | www.nimr.icmr.org.in |
NIMR Recruitment 2023 ముఖ్యమైన తేదీలు
దరఖస్తూ మొదలు | 17 జులై 2023 |
ఇంటర్వ్యూ తేదీ | 01 సెప్టెంబర్ 2023 |
మరిన్ని అప్డేట్స్ కోసం | టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి |
దరఖాస్తు ఫీజు
NIMR Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే ఫీజు లేకుండా ,రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ సంస్థ లో జాబ్ సంపాదించాలంటే ఇది చక్కటి అవకాశం. ఎవ్వరు వదులుకోవద్దు.
కేటగిరి | ఫీజు వివరలు |
జనరల్, OBC & EWS | ఫీజు లేదు |
SC,ST &PWD ఆడవాళ్ళు | ఫీజు లేదు |
NIMR Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత
NIMR Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే NIMR ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. NIMR నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:
ఫీల్డ్ అసిస్టెంట్ – 18 నుండి 25 సంవత్సరాలు |
# మీకోసం మరిన్ని ఉద్యోగాలు
- బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ రిక్రూట్మెంట్
- SSC JE 2023 నోటిఫికేషన్
- AAICLAS Recruitment 2023
- AP District Court Recruitment 2023
- NIACL AO Recruitment 2023
NIMR Recruitment మొత్తం ఖాళీలు & జీతం
ఉద్యోగాలు | ఖాళీలు | జీతం |
ఫీల్డ్ అసిస్టెంట్ | 01 | ₹15,800/- నెలకు |
NIMR ఉద్యోగాల అర్హతలు
NIMR ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:
ఫీల్డ్ అసిస్టెంట్ –
- హై స్కూల్ (ఇంటర్) పాసవ్వాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది.
NIMR Recruitment 2023 ఎంపిక ప్రక్రియ
- ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అభ్యర్థులని ఎంపిక చేస్తారు.
- కాని 30 మంది కంటే ఎక్కువ మంది హాజరు అయితే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులని ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష కేవలం షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకే నిర్వహిస్తారు.
- పెర్సనెల్ ఇంటర్వ్యూ & గ్రూప్ డిస్కషన్స్ ద్వారా అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేస్తారు.
NIMR Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ
NIMR Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో డైరెక్ట్ గా సెంటర్ కి వెళ్లి దరఖాస్తులు ఇవ్వాలి , కింద ఇచ్చిన సూచనులు పాటించండి.
- దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి NIMR దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
- NIMR Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 01 సెప్టెంబర్ 2023 న డైరెక్ట్ గా వెళ్లి ధరలస్టు సమర్పించాలి.
- NIMR Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
- NIMR Recruitment 2023 ఉద్యోగాల ఇంటర్వ్యూ కి హాజరు అయ్యేటప్పుడు అభ్యర్థి తనకు సంబంధించిన ఎడ్యుకేషనల్ మరియు ఇతర సర్టిఫికేట్లు ఒరిజినల్స్ అలాగే సెల్ఫ్ అట్టెస్ట్ చేసిన నకలు కాపీలు తీసుకుని వెళ్ళాలి
- NIMR వారు సూచించిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని కరెక్టుగా ఫిల్ చేసి తీసుకెళ్లాలి.
- ఆధార్ కార్డు మరియు ఫోటోలు తప్పనిసరిగా తీసుకెళ్లండి.
- 01 సెప్టెంబర్ 2023న ఉదయం 9:30 నుండి 11:30 లోపు అభ్యర్థి సెంటర్ కి చేరుకోవాలి.
- పైన చెప్పిన సూచనలు పాటించి కింద ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళండి.
అడ్రెస్స్ : ICMR- National Institute of Malaria Research, Field Unit, Directorate of Health Services Building, Campal,Panaji, Goa- 403001
NIMR Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ | Click Here |
దరఖస్తూ చేయడానికి | Click Here |
అధికారిక వెబ్సైటు | Click Here |
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం | Click Here |