NCL Recruitment 2024 | 150 అసిస్టెంట్ ఫోర్మన్ (ట్రైని) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NCL Recruitment 2024 Full Details In Telugu

NCL Recruitment 2024

NCL Recruitment 2024 | 150 అసిస్టెంట్ ఫోర్మన్ (ట్రైని) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NCL Recruitment 2024 Full Details In Telugu

నార్తెన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) నుండి 150 అసిస్టెంట్ ఫోర్మన్(ట్రైని) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 15 జనవరి 2023 నుండి 05 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన NCL Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

NCL Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

NCL Recruitment 2024 : నార్తెన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) నుండి 150 అసిస్టెంట్ ఫోర్మన్(ట్రైని) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు NCL విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Northern Cold fields Limited యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

NCL Recruitment 2024  

NCL Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
నార్తెన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL)
నోటిఫికేషన్ నంబర్
NCL/HQ/PD/Manpower/DR/2023-24/22
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
అసిస్టెంట్ ఫోర్మన్ (ట్రైని)  పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
 పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
సింగ్రూలీ,మధ్యప్రదేశ్
జీతం వివరాలు
₹47,330/- జీతం
పోస్టుల సంఖ్య
150
కావలసిన అర్హతలు
పోస్టును బట్టి ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ & మెకానికల్ విభాగలో 3 సంవత్సరాల డిప్లొమా ఉండాలి.
ఉండాల్సిన వయస్సు
18 – 30 వయస్సు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
 
ఫీజు వివరాలు
 ₹1000/- జనరల్,OBC & EWS
మిగతావాళ్లకు ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
15-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
05-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *