NALCO Recruitment 2024 | 42 జూనియర్ ఫోర్ మెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NALCO Recruitment 2024 Full Details In Telugu

NALCO Recruitment 2024

NALCO Recruitment 2024 | 42 జూనియర్ ఫోర్ మెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | NALCO Recruitment 2024 Full Details In Telugu

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) నుండి 42 జూనియర్ ఫోర్ మెన్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణ లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 30 జనవరి 2024 నుండి 18 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన NALCO Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

NALCO Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

NALCO Recruitment 2024 : నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) నుండి 42 జూనియర్ ఫోర్ మెన్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో స్థిరపడాలి అని అనుకునేవాళ్లకు ఇది చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు NALCO విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు NALCO యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.    

NALCO Recruitment 2024

NALCO Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO)
నోటిఫికేషన్ నంబర్
14240108
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
ఫోర్ మెన్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
రెగ్యులర్ పోస్టులు
జాబ్ లొకేషన్
ఇండియాలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹29,500 – 1,15,000/-
పోస్టుల సంఖ్య
42
కావలసిన అర్హతలు
10th, ఇంటర్ & డిప్లొమా లో వివిధ విభాగాలు
ఉండాల్సిన వయస్సు
18-35&50 పోస్టును బట్టి వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & ట్రేడ్ టెస్ట్ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC&EWS – ₹100/-
మిగతావాళ్లకు & ఆడవాళ్లకు ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
30-01-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
18-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *