MHOW Group C Recruitment 2023 వివిధ గ్రూప్ సీ పోస్టుల కోసం  నోటిఫికేషన్ విడుదల|MHOW Group C Recruitment 2023 Full Details in Telugu

MHOW Group C Recruitment 2023

MHOW Group C Recruitment 2023 వివిధ గ్రూప్ సీ పోస్టుల కోసం  నోటిఫికేషన్ విడుదల|MHOW Group C Recruitment 2023 Full Details in Telugu

MHOW నుండి 37 క్లర్క్,అటెండర్ మొదలగు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 19 ఆగస్టు 2023 నుండి 16 సెప్టెంబర్ 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు MHOW MP విడుదల చేసిన MHOW Group C Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

MHOW Group C Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

MHOW Group C Recruitment 2023 : మిలిటరీ కాలేజీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (MCTE) ఇటీవల విడుదల చేసిన 37 ఉద్యోగాలలో పెయింటర్, కార్పెంటర్, చౌకీదార్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్), సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), ఎక్విప్‌మెంట్ రిపేరర్, గ్రౌండ్స్‌మ్యాన్, మెసెంజర్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్), స్టోర్ కీపర్ గ్రేడ్ II, టైలర్, టెలికమ్యూనికేషన్ మెకానిక్, కుక్, డాఫ్టరీ గార్డెనర్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్), ఫెటీగ్మాన్ & LDC పోస్టులు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు MHOW ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు MHOW అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

MHOW Group C Recruitment 2023

 

MHOW Group C Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ మిలిటరీ కాలేజీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (MCTE)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు పెయింటర్, కార్పెంటర్, చౌకీదార్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్), సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), ఎక్విప్‌మెంట్ రిపేరర్, గ్రౌండ్స్‌మ్యాన్, మెసెంజర్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్), స్టోర్ కీపర్ గ్రేడ్ II, టైలర్, టెలికమ్యూనికేషన్ మెకానిక్, కుక్, డాఫ్టరీ గార్డెనర్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్), ఫెటీగ్మాన్ & LDC పోస్టులు
ఖాళీల సంఖ్య 37 పోస్టులు
జీతం ₹18000 – 63,200/-
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్  ద్వారా
అధికారిక వెబ్సైటు www.indianarmy.nic.in

MHOW Group C Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 19 ఆగస్టు 2023
దరఖాస్తు చివరి తేదీ 16 సెప్టెంబర్ 2023
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ 16 సెప్టెంబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

MHOW Group C Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, ₹50/- రూపాయలు “Commandant, Military College of Telecommunication Engineering, Mhow (MP) 453 441” పేరుతో IPO తీయాలి.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  ₹50/-
SC,ST &PWD  ఫీజు లేదు

ఫీజు పే చేసే ముందు కింద ఇచ్చిన సమాచారం గమనించండి:

MHOW Group C Recruitment 2023

MHOW Group C Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

MHOW Group C Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే MHOW Group C ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. MHOW Group C నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) – 18 నుండి 27 సంవత్సరాలు
మిగతా అన్ని పోస్టులకు – 18 నుండి 25 సంవత్సరాలు

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

MHOW Group C Recruitment మొత్తం ఖాళీలు & జీతం

ఉద్యోగాలు ఖాళీలు జీతం
పెయింటర్ 01 లెవెల్ -2 (రూ. 19900 – 63200)
కార్పెంటర్ 01 లెవెల్ -2 (రూ. 19900 – 63200)
చౌకీదార్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) 06 లెవెల్ – 1 (రూ. 18000 – 56900)
ఎక్విప్‌మెంట్ రిపేరర్ 01 లెవెల్ -1 (రూ. 18000 – 56900)
గ్రౌండ్స్‌మ్యాన్ 01 లెవల్ -1 (రూ. 18000 – 56900)
మెసెంజర్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) 01 లెవల్ -1 (రూ. 18000 – 56900)
స్టోర్ కీపర్ గ్రేడ్ II 02 లెవెల్ -2 (రూ. 19900 – 63200)
టైలర్ 01 లెవెల్ -1 (రూ. 18000 – 56900)
టెలికమ్యూనికేషన్ మెకానిక్ 02 లెవల్ -4 (రూ. 25500 – 81100)
కుక్ 02 లెవెల్ -2 (రూ. 19900 – 63200)
డాఫ్టరీ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) 01

లెవెల్ -1 (రూ. 18000 – 56900)

గార్డెనర్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) 01

లెవెల్ -1 (రూ. 18000 – 56900)

ఫెటీగ్మాన్ 03

లెవల్ -1 (రూ. 18000 – 56900)

సివిలియన్ మోటార్ డ్రైవర్ 06

లెవల్ -2 (రూ. 19900 – 63200)

LDC 08

లెవెల్ -2 (రూ. 19900 – 63200)

MHOW Group C ఉద్యోగాల అర్హతలు

MHOW ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:

పెయింటర్

  • 12వ తరగతి లేదా తత్సమానం.
  • పెయింటింగ్ పనిలో ప్రావీణ్యం

కార్పెంటర్ –

  • 12వ తరగతి లేదా తత్సమానం.
  • కార్పెంటర్ యొక్క విధులలో ప్రావీణ్యం ఉండాలి

చౌకీదార్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) –

  • మెట్రిక్యులేషన్ పాస్ లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి తత్సమానం.

సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) –

  • మెట్రిక్యులేషన్.
  • హెవీ వెహికల్స్ లైసెన్స్ కలిగి రెండేళ్ల అనుభవం

ఎక్విప్‌మెంట్ రిపేరర్ –

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ పాస్ లేదా తత్సమానం.
  • అన్ని కాన్వాస్, టెక్స్‌టైల్ మరియు లెదర్ రిపేర్ & ఎక్విప్‌మెంట్ మరియు బూట్‌ల రీప్లేస్‌మెంట్‌ను నిర్వహించగలగాలి.

గ్రౌండ్స్‌మ్యాన్ –

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమానం.
  • గ్రౌండ్స్‌మ్యాన్ విధులలో  తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి.

మెసెంజర్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) –

  • పదో తరగతి పాస్ అయితే చాలు

స్టోర్ కీపర్ గ్రేడ్ II –

  • ఇంటర్ పాసవ్వాలి.

టైలర్ –

  • పదో తరగతి పాస్
  • టైలర్ పనులలో ప్రావీణ్యం

టెలికమ్యూనికేషన్ మెకానిక్ –

  • హయ్యర్ సెకండరీ/మెట్రిక్యులేషన్ లేదా సైన్స్‌తో సమానమైన అర్హత
  • గుర్తింపు పొందిన టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుండి ట్రేడ్‌లో సర్టిఫికేట్ లేదా 3 సంవత్సరాల శిక్షణ మరియు/లేదా అనుభవం* ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ప్రభుత్వ వర్క్‌షాప్‌లో అనుబంధ వాణిజ్యం

కుక్ –

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి ఉత్తీర్ణత).
  • భారతీయ వంటల పరిజ్ఞానం ఉండాలి.

డాఫ్టరీ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) –

  • పదో తరగతి పాసైతే చాలు

గార్డెనర్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) –

  • పదో తరగతి పాసైతే చాలు

ఫెటీగ్మాన్ –

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమానం.
  • ఒక్క సంవత్సరం అనుభవంతో ఫెటీగ్‌మాన్ విధులతో అవగాహన కలిగి ఉండాలి

LDC – 

  • ఇంటర్ పాసైతే చాలు
  • కంప్యూటర్‌లో ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాల టైపింగ్ వేగం లేదా కంప్యూటర్‌లో హిందీలో నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం (నిమిషానికి 35 పదాలు మరియు నిమిషానికి 30 పదాలు సగటున గంటకు 10500/9000 కీ డిప్రెషన్‌లకు అనుగుణంగా ఉంటాయి ప్రతి పదానికి 5 కీలక నిస్పృహలు)

MHOW Group C Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

(a) LDC పోస్ట్ కోసం పరీక్షలో టైర్-I, టైర్-II మరియు టైర్-III పరీక్షలు ఉంటాయి
(బి) చౌకీదార్ (MTS), మెసెంజర్ (MTS), డాఫ్టరీ (MTS) మరియు గార్డనర్ (MTS) పోస్టుల కోసం పరీక్షలో టైర్-l మరియు టైర్-II పరీక్షలు ఉంటాయి.
(సి) పెయింటర్, కార్పెంటర్, సివిలియన్ మోటార్ డ్రైవర్ (Ord Gde), టెలికమ్యూనికేషన్ మెకానిక్, ఎక్విప్‌మెంట్ రిపేరర్, గ్రౌండ్స్‌మ్యాన్, ఫెటీగ్మాన్, కుక్, స్టోర్ కీపర్ గ్రేడ్ II, టైలర్ పోస్టుల కోసం. పరీక్షలో టైర్-1 మరియు టైర్-II పరీక్షలు ఉంటాయి

 

MHOW Group C Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

MHOW Group C Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 16 సెప్టెంబర్ 2023 ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి MHOW దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్ లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి MHOW దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • MHOW Group C Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 19 ఆగస్టు 2023 నుండి 16 సెప్టెంబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • MHOW Group C Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • MHOW ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • MHOW రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ స్వీకరించబడదు.
  • అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులు, స్వయం-చిరునామా (అప్లికేషన్ ప్రకారం చిరునామా ఒకే విధంగా ఉండాలి) కవరుతో సక్రమంగా రూ. 22 పోస్టల్ స్టాంప్‌తో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లతో పాటుగా స్వీయ-ధృవీకరణ చేసి పంపాలి
  • ఫైనల్ గా కింద ఇచ్చిన అడ్రెస్ కి దరఖాస్తు సెండ్ చేయాలి.

అడ్రెస్ : The Presiding Officer,Scrutiny Cell, Cipher Wg, Military College ofTelecommunication Engineering, Mhow (MP) 453 441

(Regdpost/Speed ​​post ద్వారా మాత్రమే పంపాలి)

MHOW Group C Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *