MDL Recruitment 2024 | అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | MDL Recruitment 2024 Full Details In Telugu 

MDL Recruitment 2024

MDL Recruitment 2024 | అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | MDL Recruitment 2024 Full Details In Telugu 

మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్(MDL) నుండి 200 అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 22 డిసెంబర్ 2023 నుండి 11 జనవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన MDL Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

MDL Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

MDL Recruitment 2024 : మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్(MDL) నుండి 200 అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి ఒక సంవత్సర కాలానికి భర్తీ చేస్తున్నారు. గవర్నమెంట్ సంస్థలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు Mazagon Dockship Builders విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు MDL అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

MDL Recruitment 2024  

MDL Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్(MDL)
నోటిఫికేషన్ నంబర్
ADVT/MDLATS/3/2023
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
అప్ప్రెంటీస్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
అప్ప్రెంటీస్ ట్రైనింగ్
జాబ్ లొకేషన్
ముంబై
జీతం వివరాలు
డిప్లొమా – ₹8,000/- & జనరల్ స్ట్రీం, ఇంజనీరింగ్ వాళ్లకు – ₹9,000/-
పోస్టుల సంఖ్య
200
కావలసిన అర్హతలు
సివిల్, ఎలక్ట్రికల్ & కొన్నిటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత గా ఇచ్చారు పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు. మరియు పోస్టును బట్టి అనుభవం కూడా అవసరం
 
ఉండాల్సిన వయస్సు
18 నుండి 27 (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
 ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
22-12-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
11-01-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *