Krishna District Court Recruitment 2023 | స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | Krishna District Court Recruitment 2023 Full Details In Telugu 

Krishna District Court Recruitment 2023

Krishna District Court Recruitment 2023 | స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | Krishna District Court Recruitment 2023 Full Details In Telugu 

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా లో ఉన్న కోర్తు నుండి 06 స్టేనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 24 నవంబర్ 2023 నుండి 11 డిసెంబర్ 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు ఆంధ్ర ప్రభుత్వం విడుదల చేసిన Krishan District Court Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Krishna District Court Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Krishna District Court Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా లో ఉన్న కోర్టు నుండి 06 స్టేనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. చిన్న వయసులో  ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఇదే మంచి అవకాశం. ఈ పేజీ లో మీకు Krishna District Court Recruitment ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Krishna District Court అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Krishna District Court Recruitment 2023

Krishna District Court Recruitment 2023 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా లో ఉన్న కోర్టు
నోటిఫికేషన్ నంబర్
Court/24-11-2023
కేటగిరీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
స్టేనోగ్రాఫర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు / పొరుగుసేవల ద్వారా
జాబ్ లొకేషన్
ఆంధ్ర ప్రదేశ్
జీతం వివరాలు
₹18,500/- జీతం నెలకు
పోస్టుల సంఖ్య
06
కావలసిన అర్హతలు
ఏదయినా విభాగంలో డిగ్రీ పాసైతే చాలు అలాగే టైపింగ్ హయ్యర్ గ్రేడ్ మరియు స్టేనోగ్రఫి సర్టిఫికెట్ కలిగుండాలి
 
ఉండాల్సిన వయస్సు
18 నుండి 42  (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
24-11-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
11-12-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *