JIPMER Recruitment 2024 | ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | JIPMER Recruitment 2024 Full Details In Telugu

JIPMER Recruitment 2024

JIPMER Recruitment 2024 | ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | JIPMER Recruitment 2024 Full Details In Telugu

జవహర్ లాల్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ మరియు రీసెర్చ్ (JIPMER) నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణ లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 17 జనవరి 2024 నుండి 07 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ లో గూగుల్ ఫార్మ్  విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన JIPMER Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

JIPMER Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

JIPMER Recruitment 2024 : జవహర్ లాల్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ మరియు రీసెర్చ్ (JIPMER) నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు పద్దతిలో 1సంవత్సర కాలానికి భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా కేంద్ర ప్రభుత్వం లో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు JIPMER విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు JIPMER యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

JIPMER Recruitment 2024  

JIPMER Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
జవహర్ లాల్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ మరియు రీసెర్చ్ (JIPMER)
నోటిఫికేషన్ నంబర్
JIP/MICRO/Recruit/2024/1
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పద్దతిలో
జాబ్ లొకేషన్
ఇండియాలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹. 31,000/-
పోస్టుల సంఖ్య
01
కావలసిన అర్హతలు
బయో లాజికల్ సైన్స్ లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండలయి
ఉండాల్సిన వయస్సు
పోస్టును బట్టి 18 నుండి 30 సం,,
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
17-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
07-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
ఇక్కడ నొక్కండి
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *