Jio-Hoster Recruitment 2024 | BDA పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | JIO-Hoster Recruitment 2024 Full Details In Telugu

Jio-Hoster Recruitment 2024

Jio-Hoster Recruitment 2024 | BDA పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | JIO-Hoster Recruitment 2024 Full Details In Telugu

రిలయన్స్ జియో హాస్టర్ కంపెనీ (Jio-Hoster) నుండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ (BDA) పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 12 ఫిబ్రవరి 2024 నుండి 05 మార్చ్ 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు Jio-Hoster కంపెనీ విడుదల చేసిన Jio-Hoster Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Jio-Hoster Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Jio-Hoster Recruitment 2024 : రిలయన్స్ జియో హాస్టర్ కంపెనీ (Jio-Hoster) నుండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ (BDA) పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ (BDA) పోస్టులు ఉన్నాయి. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు. ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోవద్దు ఇది ప్రైవేట్ కంపెనీ అయినా జీతం లక్షల్లో ఇస్తున్నారు..ఇంటి దెగ్గర ఉండి ఈ జాబ్ చేసుకోవచ్చు, డిగ్రీ అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి..ఎటువంటి ఫీజు కూడా లేదు👌🏻 ఈ పేజీ లో మీకు Jio-Hoster కంపెనీ విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Jio-Hoster యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Jio-Hoster Recruitment 2024

Jio-Hoster Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
రిలయన్స్ జియో హాస్టర్ కంపెనీ (Jio-Hoster)
నోటిఫికేషన్ నంబర్
Jiohoster/2024
కేటగిరీ
ప్రైవేట్ ఉద్యోగాలు
పోస్టుల పేరు
బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
వర్క్ ఫ్రం హోమ్ (WFH)
జీతం వివరాలు
₹15,00000/- P.A
పోస్టుల సంఖ్య
తెలియచేయలేదు
 
కావలసిన అర్హతలు
ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు
ఉండాల్సిన వయస్సు
18 – 35 సంవత్సరాల వయస్సు(ఎక్సపెక్ట్ చేస్తున్నాము)
ఎంపిక ఎలా చేస్తారు
షార్ట్ లిస్ట్ & ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
12-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
05-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *