ITBP Assistant Commandant Recruitment 2023 | సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | ITBP Assistant Commandant Recruitment 2023 Full Details In Telugu 

ITBP Assistant Commandant Recruitment 2023

ITBP Assistant Commandant Recruitment 2023 | సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | ITBP Assistant Commandant Recruitment 2023 Full Details In Telugu 

ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ (ITBP) నుండి 06 అసిస్టెంట్ కమాండంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 16 నవంబర్ 2023 నుండి 15 డిసెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు ITBP విడుదల చేసిన ITBP Assistant Commandant Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

ITBP Assistant Commandant Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

ITBP Assistant Commandant Recruitment 2023 : ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ (ITBP) నుండి 06 అసిస్టెంట్ కమాండంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. చూడండి చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వంలో లక్షల జీతంతో సెటిల్ అవ్వాలంటే ఇదే మీకు గొప్ప అవకాశం, ఎందుకంటే వీటికి అనుభవం కూడా అవసరం లేదు. ఈ పేజీ లో మీకు ITBP  Assistant Commandant Recruitment ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు MHA అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

ITBP Assistant Commandant Recruitment 2023

ITBP Assistant Commandant Recruitment 2023 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ (ITBP)
నోటిఫికేషన్ నంబర్
ITBPF-2023
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
అసిస్టెంట్ కమాండంట్
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్
జాబ్ లొకేషన్
 దేశంలో ఎక్కడైనా
జీతం వివరాలు
Pay Scale-Level-10 (56,100-1,77,500)
పోస్టుల సంఖ్య
06
కావలసిన అర్హతలు
సివిల్ ఇంజినీరింగ్ లో బాచిలర్ డిగ్రీ పాస్
ఉండాల్సిన వయస్సు
18 నుండి 30 ఏళ్ళ వరకు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష,ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ & ఫిసికల్ ఎఫిసియన్సీ టెస్ట్,ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు 👉
ఫీజు వివరాలు
₹400/- రూపాయలు (SC,ST మరియు ఆడవాళ్లకు ఫీజు లేదు)
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం 
16-11-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
15-12-2023
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని 
ఉద్యోగాల కోసం 
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *