ISRO URSC Recruitment 2024 | 224 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | ISRO URSC Recruitment 2024 Full Details In Telugu

ISRO URSC Recruitment 2024

ISRO URSC Recruitment 2024 | 224 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | ISRO URSC Recruitment 2024 Full Details In Telugu

ISRO – U R రావు శాటిలైట్ సెంటర్ (ISRO-URSC) నుండి 224 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని టెంపరరీ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 10 ఫిబ్రవరి 2024 నుండి 01 మార్చ్ 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ISRO URSC Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

ISRO URSC Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

ISRO URSC Recruitment 2024 : ISRO – U R రావు శాటిలైట్ సెంటర్ (ISRO-URSC) నుండి 224 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో టెక్నీషియన్-B, టెక్నికల్ అసిస్టెంట్, డ్రాట్స్‌మ్యాన్, సైంటిస్ట్ / ఇంజనీర్ – ‘SC’, సైంటిఫిక్ అసిస్టెంట్, కుక్, ఫైర్‌మ్యాన్ ‘A’, లైట్ వెహికల్ డ్రైవర్-‘A’ & హెవీ వెహికల్ డ్రైవర్-‘ మొదలగు పోస్టులు ఉన్నాయి. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు ISRO URSC విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ISRO URSC యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

ISRO URSC Recruitment 2024

 

ISRO URSC Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ISRO – U R రావు శాటిలైట్ సెంటర్ (ISRO-URSC)
నోటిఫికేషన్ నంబర్
URSC:ISTRAC
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
టెక్నీషియన్-B, టెక్నికల్ అసిస్టెంట్, డ్రాట్స్‌మ్యాన్, సైంటిస్ట్ / ఇంజనీర్ – ‘SC’, సైంటిఫిక్ అసిస్టెంట్, కుక్, ఫైర్‌మ్యాన్ ‘A’, లైట్ వెహికల్ డ్రైవర్-‘A’ & హెవీ వెహికల్ డ్రైవర్-‘ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
బెంగళూరు
జీతం వివరాలు
₹19,900 నుండి 56,100/- పోస్టును బట్టి
పోస్టుల సంఖ్య
224
 
కావలసిన అర్హతలు
పోస్టును అనుసరించి కొన్నిటికి పదో తరగతి, డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హతలు
ఉండాల్సిన వయస్సు
18 – 35 సంవత్సరాల వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
₹750/- ఫీజు ఉంది అందరికీ కాని పరీక్షకు హాజరయిన వాళ్లకు ₹250/- తిరిగి ఇవ్వడం జరుగుతుంది
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
10-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
01-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *