Indian Navy Recruitment 2024 | SSC ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | Indian Navy Recruitment 2024 Full Details In Telugu

Indian Navy Recruitment 2024

Indian Navy Recruitment 2024 | SSC ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | Indian Navy Recruitment 2024 Full Details In Telugu

ఇండియన్ నేవీ నుండి SSC ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 20 జనవరి 2024 నుండి 04 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన Indian Navy Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Indian Navy Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Indian Navy Recruitment 2024 : ఇండియన్ నేవీ నుండి 04 SSC ఎగ్జిక్యూటివ్ పోస్టులను లా మరియు స్పోర్ట్స్ విభాగంలో భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు Indian Navy విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Indian Navy యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Indian Navy Recruitment 2024

Indian Navy Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఇండియన్ నేవి
నోటిఫికేషన్ నంబర్
Navy-2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
SSC ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
భారతదేశంలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు
జీతం వివరాలు
₹. 56,000/-
పోస్టుల సంఖ్య
04
కావలసిన అర్హతలు
లా విభాగంలో 55% డిగ్రీ & కొన్నిటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ + డిప్లొమా ఇన్ కోచింగ్ ఉండాలి
ఉండాల్సిన వయస్సు
02 Jul 1997 to 01 Jul 2002 ఈ తేదీల మధ్య పుట్టిన వారు అర్హులు
ఎంపిక ఎలా చేస్తారు
షార్ట్ లిస్ట్ & SSB ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
20-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
04-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *