Indian Coast Guard Recruitment 2024 | అసిస్టెంట్ కమాండంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | Indian Coast Guard Recruitment 2024 Full Details In Telugu

Indian Coast Guard Recruitment 2024

Indian Coast Guard Recruitment 2024 | అసిస్టెంట్ కమాండంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | Indian Coast Guard Recruitment 2024 Full Details In Telugu

ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నుండి అసిస్టెంట్ కమాండంట్  పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 15 ఫిబ్రవరి 2024 నుండి 28 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో  దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన Indian Coast Guard Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Indian Coast Guard Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Indian Coast Guard Recruitment 2024 : ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నుండి అసిస్టెంట్ కమాండంట్  పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి అంధ్రప్రదేశ్& తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు ICG విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Indian Coast Guard యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Indian Coast Guard Recruitment 2024

Indian Coast Guard Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG)
నోటిఫికేషన్ నంబర్
CGCAT- 01/2025
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
అసిస్టెంట్ కమాండంట్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
ఇండియాలో  ఎక్కడైనా
జీతం వివరాలు
₹56,100/- బేసిక్ పే
పోస్టుల సంఖ్య
త్వరలోనే తెలుస్తాయి
కావలసిన అర్హతలు
 పోస్టును బట్టి డిగ్రీ/బీ -టెక్
ఉండాల్సిన వయస్సు
21 – 25 వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
ఆన్లైన్ టెస్ట్ , ప్రిలిమినరి సెలెక్షన్ బోర్డ్,ఫైనల్ సెలెక్షన్ బోర్డ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్& ఇంటర్వ్యూ
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
జనరల్,OBC&EWS – ₹300/-
మిగతావాళ్లకు – ₹0/-
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
15-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
28-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *