Indian Army Recruitment 2024 | 2000 సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల | Indian Army Recruitment 2024 Full Details In Telugu

Indian Army Recruitment 2024

Indian Army Recruitment 2024 | 2000 సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల | Indian Army Recruitment 2024 Full Details In Telugu

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ (Indian Army) నుండి 2000 సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 13 ఫిబ్రవరి 2024 నుండి 22 మార్చ్ 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు Indian Army విడుదల చేసిన Indian Army Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Indian Army Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Indian Army Recruitment 2024 : ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ (Indian Army) నుండి 2000 సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి చాలా స్పెషల్ పోస్టులు ఎందుకంటే కేవలం సౌత్ సైడ్ వాళ్లకు మాత్రమే (అంధ్రప్రదేశ్ /తెలంగాణ & అండమాన్) ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. వీటికి అంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయండి. వీటికి ఎత్తు- 165 సె.మీ & చెస్ట్ –  77 సె. మీ ఊపిరి పీల్చినప్పుడు 5 సె. మీ పెరగాలి. ఈ పేజీ లో మీకు Indian Army విడుదల చేసిన Soldier Technical Nursing Assistant పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Indian Army యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Indian Army Recruitment 2024

Indian Army Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ (Indian Army)
నోటిఫికేషన్ నంబర్
ZRO-STNA/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (ఆర్మీ)
పోస్టుల పేరు
సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
సౌత్ సైడ్ పోస్టింగ్
జీతం వివరాలు
₹30,000 – 40,000/-
పోస్టుల సంఖ్య
2000
కావలసిన అర్హతలు
10+2 సైన్స్ విభాగంలో పాస్
ఉండాల్సిన వయస్సు
17.5 – 23 సంవత్సరాల వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
ఆన్లైన్ CEE & రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
ప్రతి ఒక్కరికి ₹250/- ఫీజు ఉంది
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
13-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
22-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *