Indian Army Recruitment 2024 | 381 SSC(Tech)  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | Indian Army Recruitment 2024 Full Details In Telugu 

Indian Army Recruitment 2024

Indian Army Recruitment 2024 | 381 SSC(Tech)  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | Indian Army Recruitment 2024 Full Details In Telugu 

ఇండియన్ ఆర్మీ నుండి 381 SSC Tech పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణ లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 23 జనవరి 2024 నుండి 22 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన Indian Army Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

Indian Army Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Indian Army Recruitment 2024 : ఇండియన్ ఆర్మీ నుండి 381SSC Tech పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు Indian Army విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Indian Army యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

Indian Army Recruitment 2024  

Indian Army Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఇండియన్ ఆర్మీ
నోటిఫికేషన్ నంబర్
Army/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
SSC టెక్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పద్దతిలో
జాబ్ లొకేషన్
భారత దేశంలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹56,100/- బేసిక్ పే
పోస్టుల సంఖ్య
381
కావలసిన అర్హతలు
B.E&B.Tech ( వివిధ విభాగాల్లో)
ఉండాల్సిన వయస్సు
20 – 27 వయస్సు
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
ఫీజు వివరాలు
 ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
23-01-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
21-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *