India Post GDS Result 2023, రాష్టాల వారీగా మెరిట్ లిస్ట్, కట్ ఆఫ్ వివరాలు | India Post GDS Results Full Deatils In Telugu
India Post GDS Result 2023 : భారతదేశ వ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 30041 పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే, ఇందులో Grameena Dak Sevak (GDS) ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. India Post GDS Result 2023 అనేది అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూసే ఫలితాల్లో ముఖ్యమైనది.
భారత దేశ తపాలా శాఖ తన అధికారిక వెబ్సైటు లో India Post GDS Result 2023 యొక్క మొదటి సెలెక్షన్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ మొదలగు ముఖ్యమైన వివరాలు నమోదు చేసి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఎవరైతే తర్వాత ఫేస్ కి షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఇమెయిల్ లేదా ఎస్ ఎం ఎస్ (SMS) ద్వారా సమాచారం ఇస్తారు.
India Post GDS Result 2023 రాష్టాల వారీగా మెరిట్ లిస్ట్ ను తయారు చేసి విడుదల చేస్తారు, లిస్ట్ లో పేర్లున్న వారు తప్పకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కి హాజరు కావాలి. ఇది సెలెక్షన్ ప్రాసెస్ లో ముఖ్యమైన ప్రక్రియ. హాజరు అయ్యేటప్పుడు అభ్యర్థులు తప్పకుండా తమ 10th క్లాస్ మార్కులిస్ట్, జనన ధ్రువీకరణ పత్రం ఇంకా ముఖ్యమైన డాకుమెంట్స్ మీ దెగ్గర ఉంచుకోవాలి అలాగే ఒరిజినల్స్ కూడా చూపించవలసి ఉంటుంది.
India Post GDS Result 2023 ముఖ్యమైన వివరాలు
సంస్థ | భారతీయ తపాలా శాఖ |
ఉద్యోగం పేరు | గ్రామీణ డాక్ సేవక్ ( GDS) |
రిజల్ట్ ని ఎలా విడుదల చేస్తారు | ఆన్లైన్ ద్వారా |
మొత్తం ఉద్యోగాల సంఖ్య | 30041 |
సెలెక్షన్ ప్రాసెస్ | 100% మెరిట్ ద్వారా |
అధికారిక వెబ్సైటు | www.indiapostgdsonline.gov.in |
మా వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి |
Indian Post GDS Result 2023 ఎలా చెక్ చేసుకోవాలి
ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ లో భారతీయ తపాల శాఖ ఒకటి మరియు ఇక్కడ పని చేయడానికి చాలా మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తి ని చూపిస్తారు, అందువల్ల India Post GDS Result 2023 కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారువిఅందులోను ఈ గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈసారి ఉద్యోగాలు కూడా 30041 పోస్టులు ఉండడంతో చాలా మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాబట్టి మేము ఇక్కడ చాలా వివరంగా India Post అధికారిక వెబ్సైటు లో India Post GDS Result 2023 ని ఎలా చూసుకోవాలో చెప్పడం జరిగింది గమనించండి :
Step 1: మెదట India Post GDS యొక్క అధికారిక వెబ్సైటు ని సందర్శించండి www.indiapostgdsonline.gov.in
Step 2 : హోమ్ పేజీలో “GDS 2023 Schedule-II Shortlisted Candidates” ట్యాబ్ పైన క్లిక్ చేయండి
Step 3 : పక్కన కనిపిస్తున్న వాటిలో మీ రాష్టం సెలెక్ట్ చేసుకోండి.
Step 4 : తర్వాత మీ యొక్క మొబైల్ Pdf ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క Result ని చెక్ చేసుకోండి.
# మీకోసం మరిన్ని ఉద్యోగాలు
- AIASL Recruitment 2023
- Dr.YSR University Recruitment 2023
- ONGC Apprentice Recruitment 2023
- Sainik School Rewari Recruitment 2023
- IGM Hyderabad Supervisor Recruitment 2023
- Army HQ Dakshin Bharat Area Recruitment 2023
మీ India Post GDS Result 2023 ని తనిఖీ చేయడం అనేది ఆన్‌లైన్‌లో చేయగలిగే సులభమైన ప్రక్రియ. అభ్యర్థులు తమ ఫలితాలను యాక్సెస్ చేయడానికి తమ లాగిన్ ఆధారాలు మరియు ఇతర అవసరమైన వివరాలను ఫ్యూచర్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి. ఎంపిక ప్రక్రియ యొక్క తదుపరి దశ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సిద్ధం కావాలి. ఈ ఆర్టికల్ ద్వారా India Post GDS Result 2023 ని ఎలా చెక్ చేసుకోవాలో మీకు బాగా అర్థం అయిందని అనుకుంటున్నాము. అందరికి అల్ ది బెస్ట్.
India Post GDS Result 2023 అధికారిక ముఖ్యమైన లింకులు
India Post GDS Result 2023 ని తనిఖీ చేయండి | సర్వర్ 1 | సర్వర్ 2 |
India Post GDS అధికారిక వెబ్సైటు | Click Here |
మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం | Click Here |