IIT Madras Recruitment 2024 | JRF పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | IIT Madras Recruitment 2024 Full Details In Telugu

IIT Madras Recruitment 2024

IIT Madras Recruitment 2024 | JRF పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | IIT Madras Recruitment 2024 Full Details In Telugu

IIT Madras నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 22 డిసెంబర్ 2023 నుండి 05 జనవరి 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన IIT Madras Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

IIT Madras Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

IIT Madras Recruitment 2024 : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (IIT) నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి ఒక సంవత్సర కాలానికి భర్తీ చేస్తున్నారు, తర్వాత అవసరాన్ని బట్టి పొడిగిస్తారు. గవర్నమెంట్ సంస్థలో పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు IIT Madras విడుదల చేసిన పోస్టుల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు IIT Madras అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

IIT Madras Recruitment 2024

IIT Madras Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (IIT)
నోటిఫికేషన్ నంబర్
ICSR/PR/Advt.221/2023 Dated: 22/12/2023
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పద్దతిలో
జాబ్ లొకేషన్
చెన్నై
జీతం వివరాలు
₹31,000/- జీతం
పోస్టుల సంఖ్య
01
కావలసిన అర్హతలు
ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ కలిగుండాలి
 
ఉండాల్సిన వయస్సు
నోటిఫికేషన్ లో ఇవ్వలేదు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాల
ఫీజు వివరాలు
 ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
22-12-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
05-01-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *