IIT Madras Recruitment 2024 | 64 నాన్ – టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | IIT Madras  Recruitment 2024 Full Details In Telugu

IIT Madras Recruitment 2024

IIT Madras Recruitment 2024 | 64 నాన్ – టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | IIT Madras  Recruitment 2024 Full Details In latest

ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ అఫ్ టెక్నాలజీ, మద్రాస్ (IIT Madras) నుండి 64 నాన్ – టీచింగ్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి 12 ఫిబ్రవరి 2024 నుండి 12 మార్చ్ 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన IIT Madras Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

IIT Madras Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

IIT Madras Recruitment 2024 : ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ అఫ్ టెక్నాలజీ, మద్రాస్ (IIT Madras) నుండి 64 నాన్ – టీచింగ్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పెర్మనెంట్ పద్దతిన భర్తీ చేస్తున్నారు. ఇందులో అసిస్టెంట్ రిజిస్ట్రార్ (గ్రూప్ ఎ), స్పోర్ట్స్ ఆఫీసర్ (గ్రూప్ ఎ), జూనియర్ సూపరింటెండెంట్ (గ్రూప్ బి), అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రూప్ బి), ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (గ్రూప్ బి), జూనియర్ అసిస్టెంట్ (గ్రూప్ సి), కుక్ (గ్రూప్ సి) , డ్రైవర్ (గ్రూప్ సి), సెక్యూరిటీ గార్డ్ (గ్రూప్ సి) మొదలగు పోస్టులు ఉన్నాయి. వీటికి అంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు IIT Madras విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు IIT Madras యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

IIT Madras Recruitment 2024

IIT Madras Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ అఫ్ టెక్నాలజీ, మద్రాస్ (IIT Madras)
నోటిఫికేషన్ నంబర్
IITM/R/1/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (గ్రూప్ ఎ), స్పోర్ట్స్ ఆఫీసర్ (గ్రూప్ ఎ), జూనియర్ సూపరింటెండెంట్ (గ్రూప్ బి), అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రూప్ బి), ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (గ్రూప్ బి), జూనియర్ అసిస్టెంట్ (గ్రూప్ సి), కుక్ (గ్రూప్ సి) , డ్రైవర్ (గ్రూప్ సి), సెక్యూరిటీ గార్డ్ (గ్రూప్ సి) పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్ పోస్టులు
జాబ్ లొకేషన్
చెన్నై
జీతం వివరాలు
₹18,000 నుండి పోస్టును బట్టి 50,000/- వరకు
పోస్టుల సంఖ్య
64
 
కావలసిన అర్హతలు
పోస్టును అనుసరించి వివిధ అర్హతలు ( 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ & వివిధ అర్హతలు)
ఉండాల్సిన వయస్సు
18 – 50 సంవత్సరాల వయస్సు పోస్టును బట్టి
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్
మీకోసం మరిన్ని ఉద్యోగాల
 
ఫీజు వివరాలు
జనరల్, OBC & EWS – ₹500/-
మిగతావాళ్లకు ఎటువంటి ఫీజు లేదు
 
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
దరఖాస్తు ప్రారంభం
12-02-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ
12-03-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

1 thought on “IIT Madras Recruitment 2024 | 64 నాన్ – టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | IIT Madras  Recruitment 2024 Full Details In Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *