IIT Bombay Recruitment 2023 జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల|IIT Bombay Recruitment 2023 Full Details in Telugu

IIT Bombay Recruitment 2023

IIT Bombay Recruitment 2023 జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల|IIT Bombay Recruitment 2023 Full Details in Telugu

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బొంబాయి (IIT Bombay)  నుండి 37 జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 29 నవంబర్ 2023 నుండి 21 డిసెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు IIT Bombay విడుదల చేసిన IIT Baombay Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

IIT Bombay Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

IIT Bombay Recruitment 2023 : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బొంబాయి (IIT Bombay)  నుండి 37 జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. చూడండి చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వంలో సెటిల్ అవ్వాలంటే ఇదే మీకు గొప్ప అవకాశం, ఎందుకంటే వీటికి అనుభవం కూడా అవసరం లేదు. ఈ పేజీ లో మీకు IIT Bombay Recruitment ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు IIT Bombay అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

IIT Bombay Recruitment 2023

IIT Bombay Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బొంబాయి (IIT Bombay)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య 37 పోస్టులు
జీతం ₹21,700 – 69,100/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.IIT Bombay.ac.in

IIT Bombay Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 29 నవంబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 21 డిసెంబర్ 2023
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 21 డిసెంబర్ 2023
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

IIT Bombay Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి..ఈ IIT Bombay ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ ద్వారా ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 21 డిసెంబర్ 2023 గా నిర్ణయించారు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS ₹50
SC,ST & PwD, స్త్రీలు ఫీజు లేదు

IIT Bombay Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

IIT Bombay Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే IIT Bombay ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. IIT Bombay Recruitment  నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

  • కనీస వయస్సు : 18 సంవత్సరాలు
  • గరిష్ట వయో పరిమితి: 27 సంవత్సరాలు
  • వయోపరిమితి: 21 డిసెంబర్ 2023 నాటికి

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

IIT Bombay Recruitment మొత్తం ఖాళీలు & జీతం

పోస్ట్ పేరు ఖాళీ జీతం
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు 37 ₹21,700 – 69,100/-

IIT Bombay Recruitment 2023  ఉద్యోగాల అర్హతలు

IIT Bombay ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి: ఆర్ట్స్, సైన్స్ (టెక్నాలజీ & ఇంజనీరింగ్ కాకుండా), కామర్స్, మేనేజ్‌మెంట్ మరియు లీగల్ స్ట్రీమ్ సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ.

 

IIT Bombay Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  •  ఆన్‌లైన్ రాత పరీక్ష (CBT)
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్

IIT Bombay Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

IIT Bombay Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 21 డిసెంబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి IIT Bombay దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

IIT Bombay Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *