IGNOU Recruitment 2023 | వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | IGNOU Recruitment 2023 Full Details In Telugu 

IGNOU Recruitment 2023

IGNOU Recruitment 2023 | వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | IGNOU Recruitment 2023 Full Details In Telugu 

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నుండి 102 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మరియు స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో ఇంటర్ చదివన ప్రతిఒక్కరికి జాబ్ కొట్టే అవకాశం వచ్చింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 01 డిసెంబర్ 2023 నుండి 21 డిసెంబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు IGNOU విడుదల చేసిన IGNOU Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

IGNOU Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

IGNOU Recruitment 2023 : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నుండి 102 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మరియు స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వీటికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. చిన్న వయసులో పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఇదే మంచి అవకాశం. ఈ పేజీ లో మీకు IGNOU Recruitment ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు IGNOU అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

IGNOU Recruitment 2023  

IGNOU Recruitment 2023 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)
నోటిఫికేషన్ నంబర్
IGNOU 2023
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల పేరు
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మరియు స్టేనోగ్రాఫర్ పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
పెర్మనెంట్
జాబ్ లొకేషన్
దేశంలో ఎక్కడైనా
జీతం వివరాలు
₹30,000 నుండి ₹40,000/- వరకు
పోస్టుల సంఖ్య
102
కావలసిన అర్హతలు
ఇంటర్ పాసైతే చాలు
ఉండాల్సిన వయస్సు
18 నుండి 27 (JAT పోస్టులకు) 18 నుండి 30 (స్టేనోగ్రాఫర్ పోస్టులకు) (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక ఎలా చేస్తారు
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్
మీకోసం మరిన్ని ఉద్యోగాలు 👉
ఫీజు వివరాలు
జనరల్ & OBC = ₹1000/-
SC,ST & ఆడవాళ్ళు = ₹600/-
Pwd = ఫీజు లేదు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
01-12-2023
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
21-12-2023
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *