IGM Hyderabad Junior Technician Recruitment 2023 55 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|IGM Hyderabad Junior Technician Recruitment 2023 Full Details in Telugu

IGM Hyderabad Junior Technician Recruitment 2023

IGM Hyderabad Junior Technician Recruitment 2023 55 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|IGM Hyderabad Junior Technician Recruitment 2023 Full Details in Telugu

ఇండియన్ గవర్నమెంట్ మింట్ (IGM) హైదరాబాద్ నుండి 55 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 02 సెప్టెంబర్ 2023 నుండి 01 అక్టోబర్ 2023 వరకు ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు IGM విడుదల చేసిన IGM Hyderabad Junior Technician Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

IGM Hyderabad Junior Technician Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

IGM Hyderabad Junior Technician Recruitment 2023 : ఇండియన్ గవర్నమెంట్ మింట్ (IGM) ఇటీవల విడుదల చేసిన 55 ఉద్యోగాలలో వివిధ ట్రేడ్స్ లలో జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు IGM ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు IGM Hyderabad అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

IGM Hyderabad Junior Technician Recruitment 2023

IGM Hyderabad Junior Technician Recruitment 2023 పూర్తి వివరాలు

సంస్థ ఇండియన్ గవర్నమెంట్ మింట్ (IGM)
కేటగిరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగాలు జూనియర్ టెక్నీషియన్  పోస్టులు
ఖాళీల సంఖ్య 55 పోస్టులు
జీతం ₹18,780/-
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
అధికారిక వెబ్సైటు www.igmhyderabad.spmcil.com

IGM Hyderabad Junior Technician Recruitment 2023 ముఖ్యమైన తేదీలు

దరఖస్తూ ప్రారంభ తేదీ 02 సెప్టెంబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 01 అక్టోబర్ 2023
పరీక్ష తేదీ  అక్టోబెర్ / నవంబర్ నెలలో
మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి

దరఖాస్తు ఫీజు

IGM Hyderabad Junior Technician Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే IGM Hyderabad అధికారిక వెబ్సైటు ద్వారా ఈ ఉద్యోగాలకు అవసరమైన ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది, అయితే ఈ ఫీజు ను RTGS/NEFT ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPI/  డెబిట్/క్రెడిట్ ద్వారా చెల్లించేందుకు 01 అక్టబర్ 2023 చివరి తేదీ గా నిర్ణయించారు.

కేటగిరి ఫీజు వివరలు
జనరల్, OBC & EWS  ₹650/-
SC,ST &PWD ,Ex SM  ₹300/-

IGM Hyderabad Junior Technician Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత

IGMH Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే IGM ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. IGM Hyderabad నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:

  • కనీస వయస్సు అవసరం: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయో పరిమితి: 25 సంవత్సరాలు
  • వయోపరిమితి: 01 అక్టోబర్ 2023 నాటికి

# మీకోసం మరిన్ని ఉద్యోగాలు

IGMH Recruitment మొత్తం ఖాళీలు & IGMH Salary (జీతం)

ఉద్యోగాలు ఖాళీలు జీతం
జూనియర్ టెక్నీషియన్ 55 రూ. 18,780 – 67,390/-

IGM Hyderabad Junior Technician Recruitment 2023

IGMH ఉద్యోగాల అర్హతలు

IGMH ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి: IGM Hyderabad Junior Technician Recruitment 2023

IGM Hyderabad Junior Technician Recruitment 2023 ఎంపిక ప్రక్రియ

  • వ్రాత పరీక్ష (CBT)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్

IGMH జూనియర్ టెక్నీషియన్ పరీక్షా సరళి 2023

  • మొత్తం అర్హతల సంఖ్య: 90
  • గరిష్ట మార్కులు: 150
  • సమయం : 90 నిమిషాలు

IGM Hyderabad Junior Technician Recruitment 2023  

  • నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
  • ఇంగ్లీష్ మరియు హింది భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.
  • పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతా మరియు ఢిల్లీ (ఎన్‌సిఆర్ ప్రాంతంతో సహా).

IGM Hyderabad Junior Technician Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ

IGMH Recruitment 2023 ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణ ప్రక్రియ 01 అక్టోబర్ 2023 నాటికి 23.59 గంటలకు ముగుస్తుంది. నిర్ణీత తేదీ మరియు సమయానికి IGMH దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.

  • దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి IGM దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
  • IGMH Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 02 సెప్టెంబర్ 2023 నుండి 01 అక్టోబర్ 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • IGM Hyderabad Junior Technician Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
  • IGMH ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
  • IGMH రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా పే చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు.
  • ఫైనల్ గా సమర్పించిన ఫారం హార్డ్ కాపీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

IGM Hyderabad Junior Technician Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ Click Here
దరఖస్తూ చేయడానికి Click Here
అధికారిక వెబ్సైటు Click Here
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *