ICAR-IARI Recruitment 2024 | ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | ICAR-IARI Recruitment 2024 Full Details In Telugu

ICAR-IARI Recruitment 2024

ICAR-IARI Recruitment 2024 | ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల | ICAR-IARI Recruitment 2024 Full Details In Telugu

ICAR- ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(IARI) నుండి ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది. ఆంధ్ర & తెలంగాణ లో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 22 జనవరి 2024 నుండి 06 ఫిబ్రవరి 2024 వరకు అఫ్ లైన్  విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ICAR-IARI Recruitment 2024 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.

ICAR-IARI Recruitment 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

ICAR-IARI Recruitment 2024 : ICAR- ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(IARI) నుండి ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కాంట్రాక్టు భర్తీ చేస్తున్నారు, గవర్నమెంట్ సంస్థలో అది కూడా వ్యవసాయ శాఖలో      పని చేయాలని కలలు కనే వాళ్లకు ఇది చక్కటి అవకాశం.ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర & తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయచ్చు, అర్హతలుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ పేజీ లో మీకు ICAR-IARI విడుదల చేసిన పోస్టుల అర్హతలు, ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ICAR-IARI యొక్క అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.

ICAR-IARI Recruitment 2024  

ICAR-IARI Recruitment 2024 పూర్తి వివరాలు

జాబ్ పూర్తి సమాచారం
పూర్తి వివరాలు
సంస్థ పేరు
ICAR- ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(IARI)
నోటిఫికేషన్ నంబర్
ICAR-IARI/2024
కేటగిరీ
కేంద్ర ప్రభుత్వ పోస్టులు
పోస్టుల పేరు
ఫీల్డ్ వర్కర్ & JRF పోస్టులు
ఎంప్లాయిమెంట్ టైపు
కాంట్రాక్టు పద్దతిలో
జాబ్ లొకేషన్
ఢిల్లీ
జీతం వివరాలు
₹. 18,000 – 37,000/-
పోస్టుల సంఖ్య
02
కావలసిన అర్హతలు
డిగ్రీ & వివిధ విభాగాల్లో P G ఉండాలి
ఉండాల్సిన వయస్సు
పోస్టును బట్టి 18 నుండి 35 సం,,
ఎంపిక ఎలా చేస్తారు
ఆన్లైన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
మీకోసం మరిన్ని ఉద్యోగాలు
 
ఫీజు వివరాలు
ఎటువంటి ఫీజు లేదు
టెలిగ్రాజనర.ఒ
ల్గ్రూప్ లో జాయిన్ అవ్వండి 👉
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం
22-01-2024
దరఖస్తూ చేయడానికి చివరి తేదీ
06-02-2024
నోటిఫికేషన్ లింక్
దరఖాస్తు చేయడానికి లింక్
అధికారిక వెబ్సైట్ లింక్
మరిన్ని
ఉద్యోగాల కోసం
మా వాట్సప్ ఛానల్ లో చేరండి 👉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *