HQ Army Training Command Shimla Recruitment 2023 లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల|Army Training Command Recruitment 2023 Full Details in Telugu
HQ Army Training Command Shimla నుండి లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఉన్న స్త్రీ, పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి 29 జులై 2023 నుండి 24 ఆగస్టు 2023 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖస్తూ చేయాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సమాచారన్ని మరియు Army Training Command Shimla విడుదల చేసిన HQ Army Training Command Shimla Recruitment 2023 అధికారిక నోటిఫికేషన్ ని పూర్తిగా చదవాలి.
HQ Army Training Command Shimla Recruitment 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
HQ Army Training Command Shimla Recruitment 2023 : హెడ్ క్వాటర్స్ ఆర్మీ టైనింగ్ కమాండ్ (సివిల్ రికార్డ్స్ ఆఫీసు) సిమ్లా, నుండి ఇటీవల విడుదల చేసిన లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు ఆంద్ర మరియు తెలంగాణ లో ఉన్న స్త్రీ,పురుషులు ఇద్దరు అర్హులే. వీటికి ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అనవసరం లేదు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే ఇది గొప్ప అవకాశం. ఈ పేజీ లో మీకు HQ Army Training Command ఉద్యోగాల అర్హతలు,ఫీజు,పరీక్షా విధానం మొదలగు ముఖ్యమైన సమాచారము ఇవ్వబడింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు HQ Army Training Command Shimla అధికారిక వెబ్సైటు కూడా సందర్శించవచ్చు.
HQ Army Training Command Shimla Recruitment 2023 పూర్తి వివరాలు
సంస్థ | హెడ్ క్వాటర్స్ ఆర్మీ టైనింగ్ కమాండ్ (సివిల్ రికార్డ్స్ ఆఫీసు) సిమ్లా |
కేటగిరి | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
ఉద్యోగాలు | లోయర్ డిజన్ క్లర్క్ పోస్టులు |
ఖాళీల సంఖ్య | 02 పోస్టులు |
జీతం | ₹19,900 – 63,200/- |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ ద్వారా |
అధికారిక వెబ్సైటు | www.indianarmy.nic.in |
HQ Army Training Command Shimla Recruitment 2023 ముఖ్యమైన తేదీలు
దరఖస్తూ ప్రారంభ తేదీ | 29 జులై 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 24 ఆగస్టు 2023 |
మార్పులు చేర్పులు కోసం చివరి తేదీ | 24 ఆగస్టు 2023 |
మరిన్ని అప్డేట్స్ కోసం | టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి |
దరఖాస్తు ఫీజు
HQ Army Training Command Shimla Recruitment 2023 ఉద్యోగ వివరాలు అన్ని పూర్తిగా చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి ఎందుకంటే వీటికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. తక్కువ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కొట్టే గొప్ప అవకాశం ఇది
కేటగిరి | ఫీజు వివరలు |
జనరల్, OBC & EWS | ఫీజు లేదు |
SC,ST &PWD ఆడవాళ్ళు | ఫీజు లేదు |
HQ Army Training Command Shimla Recruitment ఉద్యోగాలకు వయస్సు అర్హత
HQ Army Training Command Shimla Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి మర్క్స్ మెమోలో ఉన్న తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే Army Command Shimla ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి, తరవాత ఎట్టి మార్పులకు తావుండదు. Army Command Shimla నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు కావలసిన వయస్సు పరిమితి:
లోయర్ డివిజన్ క్లర్క్ – 18-25 సంవత్సరాలు |
# మీకోసం మరిన్ని ఉద్యోగాలు
- బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ రిక్రూట్మెంట్
- SSC JE 2023 నోటిఫికేషన్
- AAICLAS Recruitment 2023
- AP District Court Recruitment 2023
- NIACL AO Recruitment 2023
HQ ARTRAC Recruitment మొత్తం ఖాళీలు & జీతం
ఉద్యోగాలు | ఖాళీలు | జీతం |
లోయర్ డివిజన్ క్లర్క్ | 02 | లెవల్ 02 (రూ. 19,900-63,200/-) |
HQ Army Training Command Shimla Recruitment 2023 ఉద్యోగాల అర్హతలు
HQ ARTRAC ఉద్యోగాలకు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి: లోయర్ డివిజన్ క్లర్క్ –
- ఇంటర్ పాసైతే చాలు
HQ Army Training Command Shimla Recruitment 2023 ఎంపిక ప్రక్రియ
- వ్రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్
వ్రాత పరీక్ష
- ప్రశ్నల సంఖ్య: 175
- గరిష్ట మార్కులు: 175
- సమయం వ్యవధి: వివరణాత్మక పరీక్ష కోసం 02 గంటలు & 30 నిమిషాలు
- పరీక్ష స్థాయి: ఇంటర్ లెవెల్ ఉంటుంది.
విషయం | ప్రశ్నలు | మార్కులు |
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ | 25 | 25 |
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ | 25 | 25 |
సాధారణ ఇంగ్లీష్ | 50 | 50 |
సాధారణ అవగాహన | 50 | 50 |
వివరణాత్మక పరీక్ష . ఎస్సే రైటింగ్ (200-250 పదాలు) & లెటర్/ అప్లికేషన్ రైటింగ్ (150 – 200 పదాలు). రెండూ ఇంగ్లీషులో. | 25 | 25 |
నైపుణ్య పరీక్ష
- గరిష్ట మార్కులు: 50
- సమయం వ్యవధి: 10 నిమిషాలు
- కంప్యూటర్‌లో వరుసగా 35 wpm మరియు 30 wpm టైపింగ్ (ఎంపికైన అభ్యర్థులు భాష ఎంపిక చేసుకోవాలి).
- రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే.
HQ Army Training Command Shimla Recruitment 2023 ఉద్యోగాలకు జత చేయవలిసిన పత్రాలు
దరఖాస్తుతో పాటు కింది సర్టిఫికెట్ల కాపీలను పంపాలి. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్లు/సర్టిఫికెట్లు పంపకూడదు
- విద్యా మరియు వృత్తిపరమైన అర్హత సర్టిఫికెట్లు.
- అభ్యర్థి రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందినవారైతే కుల ధృవీకరణ పత్రం.
- డొమిసైల్ సర్టిఫికేట్ & రెసిడెన్షియల్ సర్టిఫికేట్.
- జనన ధృవీకరణ పత్రం/ వయస్సు రుజువు కాపీ.
- ఆధార్ కార్డ్ యొక్క స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీ.
- అనుభవ ధృవీకరణ పత్రం, వర్తిస్తే.
- దరఖాస్తు ఫారమ్‌లో అతికించిన వాటిని మినహాయించి రెండు అదనపు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు.
- రూ. 25/- తపాలా స్టాంపుతో ఒక స్వీయ చిరునామా రిజిస్టర్డ్ ఎన్వలప్ (పరిమాణం 12 x 18 సెం.మీ.).
- దరఖాస్తు ఫారమ్‌తో అవసరమైన ఇతర పత్రాలను జత చేయండి.
HQ Army Training Command Shimla Postal Address (పోస్టల్ చిరునామా)
పోస్టల్ అడ్రెస్: HQ Army Training Command (Civil Records Office) at Shimla – 171003 (HP)
అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాల స్వీయ-ధృవీకరించబడిన కాపీలతో పాటు ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే (ఆర్డినరీ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ / స్పీడ్ పోస్ట్) దరఖాస్తుకు ముందు లేదా చివరి తేదీలో ఈ క్రింది చిరునామాలో సమర్పించాలి. చివరి తేదీ (24 ఆగస్టు 2023) తర్వాత స్వీకరించబడిన దరఖాస్తు లేదా ఏ విషయంలోనూ అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు పరిగణించబడవు.
HQ Army Training Command Shimla Recruitment 2023 ఉద్యోగాలకు దరఖస్తూ ప్రక్రియ
HQ Army Training Command Shimla Recruitment 2023 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో 24 ఆగస్టు 2023 నాటికి కల్లా దరఖాస్తు చేయాలి. నిర్ణీత తేదీ మరియు సమయానికి Army Training Command దరఖాస్తు ఫారమ్‌ను ఆఫ్ లైన్ లో సమర్పించడంలో ఆలస్యమైతే అటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిగణించబడదు మరియు దీనికి సంబంధించి ఎటువంటి కరస్పాండెన్స్ నిర్వహించబడదు.
- దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న ఆ పోస్ట్‌కు సంబంధించి Army Training Command దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీలోగా అన్ని అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయోపరిమితి మొదలైనవి) కలిగుండాలి.
- HQ Army Training Command Shimla Recruitment 2023 ఉద్యోగాలకు అభ్యర్థి 29 జులై 2023 నుండి 24 ఆగస్టు 2023 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
- HQ Army Training Command Shimla Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివుండాలి.
- HQ Army Training Command Shimla ఉద్యోగాలకు అవసరమైన అన్ని ముఖ్యమైన డాకుమెంట్స్- అర్హత, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, దెగ్గర ఉంచుకోవాలి.
- HQ ARTRAC రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రెడీ స్కాన్ డాక్యుమెంట్- ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైనవి.
- దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ఒకసారి మనము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సరి చూసుకోవాలి.
- ఫైనల్ గా పైన చెప్పిన అడ్రస్ కి దరఖాస్తు ఫారం ని సెండ్ చేయాలి.
HQ Army Training Command Shimla Recruitment 2023 కి సంబందించిన ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ | Click Here |
దరఖస్తూ చేయడానికి | Click Here |
అధికారిక వెబ్సైటు | Click Here |
మరిన్ని ఉద్యోగాల సమాచారము కోసం | Click Here |